Anthya Dinamulayandu Song Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Anthya Dinamulayandu’ in both Telugu and English. Anthya Dinamulayandu song lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Anthya Dinamulayandu Song Lyrics in Telugu


అంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద
కుమ్మరించుమయా (x2)
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము (x2)
|| అంత్య దినములయందు ||

కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము (x2)
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము (x2)
|| అంత్య దినములయందు ||

సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా (x2)
నీ దర్శనము వారికిచ్చి
పౌలు వలె మార్చుము (x2)
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము (x2)
|| అంత్య దినములయందు ||

సంసోను లాంటి యవ్వనులు
బలమును వ్యర్ధ పరచుచుండగా (x2)
నీ ఆత్మ బలమును వారికిచ్చి
నీ దాసులుగా మార్చుము (x2)
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము (x2)
|| అంత్య దినములయందు ||

Anthya Dinamulayandu Song Lyrics in English


Anthya Dinamulayandu Aathmanu
Manushyulandari Meeda Kummarinchumayaa (x2)
Devaa Yavvanulaku Darshanamu
Kalugajeyumu (x2)
|| Anthya Dinamulayandu ||

Kothentho Visthaaramu
Kosedi Vaaru Leru
Yavvanulaku Nee Pilupunichchi
Sevaku Tharalimpumu (x2)
Devaa Yavvanulaku Darshanamu
Kalugajeyumu (x2)
|| Anthya Dinamulayandu ||

Soulu Laanti Yavvanulu
Damasku Margamu
Velluchundaga (x2)
Nee Darshanamu Vaarikichchi
Poulu Vale Maarchumu (x2)
Devaa Yavvanulaku Darshanamu
Kalugajeyumu (x2)
|| Anthya Dinamulayandu ||

Samsonu Laanti Yavvanulu
Balamunu Vyardhaparachuchundaga (x2)
Nee Aathma Balamunu Vaarikichchi
Nee Daasulugaa Maarchumu (x2)
Devaa Yavvanulaku Darshanamu
Kalugajeyumu (x2)
|| Anthya Dinamulayandu ||

Anthya Dinamulayandu Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top