Uttamudani Devuni Ruchi Chuchi Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Uttamudani Devuni Ruchi Chuchi (ఉత్తముడని దేవుని రుచి చూచి)’ in both Telugu and English. Let the Uttamudani Devuni Ruchi Chuchi lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Uttamudani Devuni Ruchi Chuchi Song Lyrics in Telugu


ఉత్తముడని దేవుని రుచి చూచి
యేసుని ప్రేమను ఎరగండి
మన యేసుని ప్రేమను ఎరగండి
పరిశుద్దుడవే…
పరిశుద్దుడవే పాపిని కోరితివి – (x2)
ప్రేమ స్వరూపుడవు ఆది దేవుడవు (x2)
|| ఉత్తముడని దేవుని ||

దోషరహితుడు దోషములేకనే
శాపకరమైన శిలువ భరించెను (x2)
నేరములెంచని…
నేరములెంచని కరుణామయుడు – (x2)
హేతువు లేకయే నిను ప్రేమించెను (x2)
|| ఉత్తముడని దేవుని ||

భుమి పునాదులు వేయక ముందే
క్రీస్తులో నిను రూపించాడు (x2)
ప్రయాసభారం…
ప్రయాసభారం మోసే ప్రజలారా – (x2)
రమ్మని ప్రేమతో పిలచిన దేవుడు (x2)
|| ఉత్తముడని దేవుని ||

కలువరి ప్రేమను చూపున విభుడు
కలుషములన్నిటిని కడిగే నాధుడు (x2)
క్షమియించి…
క్షమియించి నిన్ను పరముకు చేర్చును – (x2)
పరలోకముందు తన
మహిమతో నింపును (x2)
|| ఉత్తముడని దేవుని ||

Uttamudani Devuni Ruchi Chuchi Lyrics in English


Uttamudani Devuni Ruchi Chuchi
Yesuni Prema Eragandi
Mana Yesuni Premanu Eragandi
Parisuddudave…
Parisuddudave
Papani Koritivi – (x2)
Prema Svarupudavu
Adi Devudavu (x2)
|| Uttamudani Devuni ||

Dosharahitudu Doshamulekane
Shapakaramaina
Siluva Barinchenu (x2)
Neramulenchani…
Neramulenchani
Karunamayudu – (x2)
Hethuvu Lekaye
Ninu Premimchenu (x2)
|| Uttamudani Devuni ||

Bumi Punadulu Veyakamunde
Kristulo Ninu Rupinchadu (x2)
Prayasabaramu…
Prayasabaramu
Mose Prajalara – (x2)
Rammani Premato
Pilachina Devudu (x2)
|| Uttamudani Devuni ||

Kaluvari Premanu
Chupuna Vibudu
Kalushamulannitini
Kadige Nadhudu (x2)
Kshamiyimchi…
Kshamiyimchi Ninnu
Pramuku Cherchunu – (x2)
Paralokamundhu Thana
Mahimato Nimpunu (x2)
|| Uttamudani Devuni ||

Uttamudani Devuni Ruchi Chuchi Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top