Kastapadda Part 2 Song Lyrics

 Explore telugu mass love failure song ‘Kastapadda Part 2 (కష్టపడ్డా పార్ట్ 2)’ lyrics in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post.

Song Kastapadda Part 2
(కష్టపడ్డా పార్ట్ 2)
Cast Bhole Shavali,
Shannu Bujji
Music Director Bhole Shavali
Lyricist Bhole Shavali
Singer Bhole Shavali
Song Release Date 09 September 2023
Category Telugu Private Song
Kastapadda Part 2 (కష్టపడ్డా పార్ట్ 2) Song Lyrics
Telugu English

మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే
సంజీవ శరదాం శతం
అని చెప్పి మనకు పెళ్లి మంత్రాలెప్పుడు
సదువుతరే బుజ్జో, ఓ బుజ్జీ

ఏయ్, బుజ్జి కథ ఒడవలే ఇంకా

కష్టపడ్డ ఇష్టపడ్డ లవ్ ల బడ్డ
కాదంటే కాళ్ళ బడ్డ
సరేనంటే సంబరపడ్డ
అన్నలతోటి తన్నులపడ్డ

కిందపడ్డ, మీద పడ్డ
కర్మగాలి జైళ్ల పడ్డ
వాన్ని వీన్ని బతిలాడి
ఆఖరికి బైటపడ్డ

ఓ భోలే నీకు బుజ్జి కావాల్నా

ఏ బుజ్జి పోదాం పావే మా ఇంటికి
ఏజ్ పోతే మళ్ళీ రాదే ఎంజాయ్మెంటుకి
పాత చింతకాయ పచ్చడ వదలవే
దునియనిడిసి పెట్టి ధూం ధామ్ చేద్దమే

మోజులన్ని దాసుకుంటే రోజులాగవే
మూతి ముడుసుకుంట ఉంటె
ముదిరిపోతవే
సెల్లు ఫోనులోన సొల్లు పెట్టుడాపవే
అల్లో నేరడల్ల
అర్ధం చేసుకో పొల్ల
అల్లో నేరడల్ల
ఆగమాగం కాకు మళ్ళ

పా పా పా పా పా
దబ్బున లే లే లే లే లే
గమ్మున రా రా రా రా రా
పోదం బుజ్జి పోదం
బుజ్జి పోదం

ఓ భోలే నీకు బుజ్జి కావాల్నా

బుజ్జి పోదం
పోనన్న పోర్రా
శెలక్కాడికి పోవాలే

పాలమ్మిన
దానికి పట్టుశీరె కొన్న
(ముప్పై వేలు)
పూలమ్మిన
దానికి పుస్తెల్ తాడు కొన్న
(యాభై వేలు)
బోర్ వెల్ నడిపిన
ఇంట్లె బాసన్లు కొన్న
(డెబ్భై ఐదు)
బర్లను పెంచిన
దానికి బంగారం కొన్న
(లచ్చ)

ఒళ్ళు వంచి ఇల్లు కొన్న
సెమట కార్చి కారు కొన్న
బెడ్డుమీద పరుపు కొన్న
పదిమందిల పరువుగున్న

నాకు తెల్వదా భోలే
నేను ఏడ సావాలె

ఓ భోలే నీకు బుజ్జి కావాల్నా

ఆ కూర్చిని మడ్త పెట్టి
(మడ్త పెట్టి, మడ్త పెట్టి,
మడ్త పెట్టి, మడ్త పెట్టి, మడ్త పెట్టి)


గుడ గుడ గుడ లెక్క
గుండెల ప్రేమ వణుకతాంటే
దడ దడ దడుసుకుంట
ఎన్నాళ్ళుంటవు పొల్లా
ఇంటికి రావే మల్లా
అందాలన్ని దాసుకుంటే
ఉన్నవన్ని మూసుకుంటే
ఎంట్రుకలన్ని ఊసిపోయి
ఆర్గాన్సు బోసిపోయి
వేడి వేడి అన్నమంత
పాశిపోద్దే పొల్లా
లవ్వు చేసి నోడి దిల్లు
మాశిపోద్ది మల్లా
ముడుతలు పడ్డాదంటే తోలు
శిడితలు కొట్టుకుంట మల్లా
తలకాయి బాదుకున్న గానీ
ఎనకకు రాదే పొల్ల
ఎంజాయ్ చేద్దాం మల్లా
గాబర పడితే గాలిపాలవుతావ్
అయితే ఓకే అంటే ఆరోగ్యంగుంటావ్

పా పా పా పా పా
దబ్బున లే లే లే లే లే
గమ్మున రా రా రా రా రా
పోద్దాం పోద్దాం పోద్దాం
బుజ్జీ పోద్దాం

ఓ భోల్ ఓ భోల్ ఓ భోల్
ఓ…….
ఓ భోలే నీక్ బుజ్జీ కావాల్నా

ఓయ్ అరేయ్ ఓరక్కా

ఆగమై పోతివి కద కొడకా.. ఆ..
వా కొడకా.. ఆ
ఉక్కొలే
ఎవర్నిరా
నిన్ను కాదులే

ఓరోరీ శేన్కాడికి పోవారా
ఆగ వీళ్ళ పంచాయితి
ఒడిసినంకా పోతా

అవ్వ మాయవ్వ కాల్ మొక్కుతా వా
బిచ్చం పెట్టవ్వా
అవ్వ మాయవ్వ
అరేయ్ ఏందిరా నువు మధ్యలో
సుట్టూ అడక్కపో
నువ్ బుజ్జీని అడుక్కుంటే
నేను బువ్వ అడుక్కుంటున్నా
తప్పేముందే

చిక్కెట్రుకులకు స్టీల్ సామాన్లే
నా తలకాయి కొనుక్కో
ఆ సుట్టు పో

ముక్కు మొఖము తెలియనోన్ని
నీకిచ్చి పెళ్ళీ చేస్తే
బిక్కు బిక్కు అనుకుంటా
ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటా
అక్కడ నువ్వు ఆగమయి
ఎట్లుంటావ్ పొల్ల
లవ్ లో నేను ఫెయిల్ అయి
నువ్వు సల్లా గుండాలని
నేను సంక నాకాలని
కోరుకునే ఎర్రగడ్డ ఎర్రిపప్ప కాదు నేను
తాడోపేడో తేల్చుకునే
లవర్ గాన్నే పొల్ల

లైకు కొడితే స్మైల్ ఇస్తూ
సబ్ స్క్రైబ్ జేస్తే సలాం కొడుతూ
కామెంట్ పెడితే కలుపుకుంటూ
భోలే అఫీసియల్ యూటూబ్ ఛానల్ తో
నిన్ను సాక్తా పొల్లా

ఇన్నార్ కదా
భోలే అఫీసియల్ ఛానల్ ను
మీ కళ్ళల్లో పెట్టుకుంటే
నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా

ఓ భోల్… ఓ…..
ఓయ్ భోలే ఈ బుజ్జీ కాకావాల్న

Kastapadda Part 2 (కష్టపడ్డా పార్ట్ 2) Video Song:-

Kastapadda Part 2 (కష్టపడ్డా పార్ట్ 2) Song Lyrics
Telugu English

Mangalyam Thanthunanena
Mamajeevana Hethunane
Kanthe Bhadnami Subhage
Sanjeeva Sharadam Shatham
Ani Cheppi Manaku
Pelli Mantraleppudu
Saduvuthare Bujjo, O Bujji

Ayy, Bujji Katha Odavale Inka

Kashtapadda Ishtapadda
Love La Badda
Kadante Kalla Badda
Sare Nante Sambarapadda
Annalathoti Thannulapadda

Kinda Padda, Mida Padda
Karmagali Jailaa Padda
Vanni Veenni Bathiladi
Akhariki Byta Padda

O Bhole Niku Bujji Kavalna

Yeh Bujji Podam Pave Ma Intiki
Age Pothe Malli Radhe
Enjoy Mentuki
Patha Chinthakaya
Pacchada Vadhalave
Duniyanidisi Petti
Dhoom Dham Cheddame

Mojulanni Dasukunte Rojulagave
Moothi Mudusukunta Unte
Mudiripothave
Sellu Phonulona Sollu Pettudapave
Allo Neradalla
Ardham Chesko Polla
Allo Neradalla
Agamagam Kaku Malla

Pa Pa Pa Pa Pa
Dabbun Le Le Le Le Le
Gammuna Ra Ra Ra Ra Ra
Podam Bujji Podam
Bujji Podam

O Bhole Niku Bujji Kavalna

Bujji Podam

Ponanna Porra
Selakkadiki Povale

Palammina
Dhaniki Pattusira Konna
(Muppai Velu)
Pulammina
Dhaniki Pusthela Thadu Konna
(Yabhayi Velu)
Bor Vel Nadipina
Intle Basanlu Konna
(Debbhai Aidu)
Barlanu Penchina
Dhaniki Bangaram Konna
(Laccha)

Ollu Vanchi Illu Konna
Semta Karchi Car-u Konna
Beddumidha Parupu Konna
Padhimandila Paruvugunna

Naku Thelvada Bhole
Nenu Yeda Savale

O Bhole Niku Bujji Kavalna

A Kurchini Madta Petti
(Madta Petti, Madta Petti,
Madta Petti, Madta Petti,
Madta Petti)

Guda Guda Guda Lekka
Gundela Prema Vanukathante
Dada Dada Dadusukunta
Ennaluntavu Polla
Intiki Rave Malla
Andalanni Dasukunte
Unnavanni Musukunte
Entrukalanni Oosipoyi
Argansu Bosipoyi
Vedi Vedi Annamanta
Pashipodde Polla
Lavvu Chesi Nodi Dillu
Mashipoddi Malla
Muduthalu Paddadante Tholu
Shidithalu Kottukunta Malla
Thalakayi Badukunna Gani
Enakaku Raade Polla
Enjoy Chedda Malla
Gaabara Padithe Galipalavuthav
Ayithe Ok Ante Aarogyanguntav

Pa Pa Pa Pa Pa
Dabbuna Le Le Le Le Le
Gammuna Ra Ra Ra Ra Ra
Poddaam Poddaam Poddaam
Bujji Poddaam

O Bhol O Bhol O Bhol
O…….
O Bhole Niku Bujji Kavalna

Oy Arey Orakka

Agamaipothivi Kada Kodaka.. Aa..
Vaa Kodaka.. Aa
Ukkole
Evarnira
Ninnu Kadule

Orori Shenkadiki Povara
Agu Villa Panchayithi
Odisinanka Potha

Avva Mayavva Kal Mokkutha Vaa
Biccham Pettava
Avva Mayavva
Arey Endhira Nuvu Madhyalo
Suttu Adakkapo
Nuv Bujji Ni Adukkunte
Nenu Buvva Adukkuntunna
Thappem Undhe

Cikketrukulaku Steel Samanle
Na Thalakayi Konukko
A Suttu Po

Mukku Mokhamu Theliyannonni
Nikicchi Pelli Cheste
Bikku Bikku Anukunta
Ekki Ekki Edchukunta
Akkada Nuvvu Agamayi
Etluvuntav Polla
Love Lo Nenu Fail Aayi
Nuvvu Salla Gundaalani
Nenu Sanka Naakaalani
Korukune Erragadda
Erripappa Kaadu Nenu
Thadopedo Thelchukune
Lover Gaanne Polla

Like Kodithey Smile Isthu
Subscribe Jeshtey Salaam Koduthu
Comment Pedite Kalupukuntu
Bhole Official Youtube Channel Tho
Ninnu Saaktha Polla

Innaar Kada
Bhole Official Channel Nu
Mee Kallalalo Pettukunte
Nenu Mimmalni
Gundello Pettukunta

O Bole… O…..
Oye Bole..
Ee Bujjee Kakaavaalna


Hi My People :
  Explore the touching lyrics of the mass love failure and folk song ‘Kastapadda Part 2,’ created and performed by the well-known artist Bhole Shavali, known from Bigg Boss. Feel the emotions woven into each verse as you discover the expressive journey crafted by this talented composer, lyricist, and singer. Join the musical narrative and immerse yourself in the heartfelt melodies brought to life by Bhole Shavali in this soul-stirring composition.


Kastapadda Part 2 Song – FAQs:
 • Q: Who is the singer of Kastapadda Part 2 song?
 • Ans: Bhole Shavali is the singer of the song ‘Kastapadda Part 2’.
 • Q: Who wrote the lyrics of the song Kastapadda Part 2?
 • Ans: The lyrics of the song Kastapadda Part 2 were written by Bhole Shavali.
 • Q: Who is the music director of Kastapadda Part 2 song?
 • Ans: Kastapadda Part 2 song music director is Bhole Shavali.
 • Q: What language is Kastapadda Part 2 song in?
 • Ans: The Kastapadda Part 2 song is in Telugu.
 • Q: When was Kastapadda Part 2 song released?
 • Ans: Kastapadda Part 2 song was released on YouTube on September 9, 2023.
 • Q: Who starred in Kastapadda Part 2 song?
 • Ans: The actors featured in the song ‘Kastapadda Part 2’ are Bhole Shavali and Shannu Bujji.
 • Q: How can I watch Kastapadda Part 2 video song?
 • Ans: Watch the official video of ‘Kastapadda Part 2’ on YouTube by clicking here.

Tags:-
 • Kastapadda Part 2 Song Lyrics in Telugu
 • Kastapadda Part 2 Song Lyrics
 • Lyrics of Kastapadda Part 2 Song
 • Kastapadda Part 2 Folk Song
 • Telugu Lyrics of Kastapadda Part 2 Song
 • Kastapadda Part 2 Telugu Lyrics
 • Telugu Lyrics of Kastapadda Part 2
 • Telugu Folklore Songs
 • Folk Tradition Lyrics
 • Telugu Folk Albums Lyrics
 • Modern Folk Music
 • Traditional Folk Heritage
 • Folk Love Songs Lyrics
 • Telugu Palle Paatalu
 • Telugu Private Songs Lyrics
 • Telugu Private Songs
 • Private Album Lyrics
 • Telugu Independent Songs Lyrics

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top