Explore the lyrics of the Telugu Christian song ‘Ascharyakaruda Alochanakartha’ in both Telugu and English. Ascharyakaruda Alochanakartha lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.
Ascharyakaruda Alochanakartha Song Lyrics in Telugu
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడా
నిత్యుడగు తండ్రి
సమాధాన అధిపతి
మనకై జన్మించెను (x2)
వి విష్ యు హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (x2)
హోసన్నా హల్లలూయా
క్రిస్మస్ బాలునికే (x2)
|| ఆశ్చర్యకరుడా ||
ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై
స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్
అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై
ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్
ధరపై ఎన్నో
ఆశ్చర్యకార్యములు చేయుటకు
దరిద్రుల దరి చేరి
ధనవంతులుగా చేయుటకు (x2)
దొంగలను మార్చి దయచూపినావు (x2)
ధవళ వస్త్రములు
ధరింప చేసి ధన్యుని చేసావు
|| వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ ||
నిత్యుడగు తండ్రిగా
నిరీక్షణను ఇచ్చుటకు
నీతి న్యాయములు నేర్పి
నన్ను నీవు నడిపించుటకు (x2)
నీ నిత్య మార్గములో శాంతినిచ్చావు (x2)
నీతో నిరతం జీవించుటకు
నిత్య జీవమియ్య అరుదెంచినావు
|| వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ ||
Ascharyakaruda Alochanakartha Song Lyrics in English
Ascharyakaruda Alochanakartha
Balavanthudaina Devudaa
Nithyudagu Thandri
Samaadhaana Adhipathi
Manakai Janminchenu (x2)
We Wish You Happy Christmas
Merry Merry Christmas (x2)
Hosannaa Hallelooya
Christmas Baalunike (x2)
|| Ascharyakaruda ||
Angels we have heard on High
Singing Sweetly over the Plains
And the Mountains in reply
Echoing their joyous strains
Dharapai Enno
Aascharyakaaryamulu Cheyutaku
Daridrula Dari Cheri
Dhanavanthulugaa Cheyutaku (x2)
Dongalanu Maarchi
Dayachoopinaavu (x2)
Davala Vasthramulu Dharimpa Chesi
Dhanyuni Chesaavu
|| We Wish You ||
Nithyudagu Thandrigaa
Nireekshananu Ichchutaku
Neethi Nyaayamulu Nerpi
Nannu Neevu Nadipinchutaku (x2)
Nee Nithya Maargamulo
Shaanthinichchaavu (x2)
Neetho Niratham Jeevinchutaku
Nithya Jeevamiyya Arudenchinaavu
|| We Wish You ||
Ascharyakaruda Alochanakartha Video Song
See Also:-
- Jesus Telugu Songs Collections
- Latest Telugu Movie Lyrics
- [this removed]
- Year Wise Telugu Lyrics
- Telugu Private Songs Lyrics
- Telugu Lyrics Home Page
- Watch Ascharyakaruda Alochanakartha Video Song on YouTube