Anni Velala Vinuvadu Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Anni Velala Vinuvadu’ in both Telugu and English. Anni Velala Vinuvadu lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Anni Velala Vinuvadu Song Lyrics in Telugu


అన్ని వేళల వినువాడు
నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే
ఆలకింపనైయున్నాడు (x2)

ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో (x2)
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును

అన్ని వేళల వినువాడు
నీ ప్రార్ధనలన్నియు

కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక (x2)
వేదన చెందుతూ నిరాశలో మునిగావా (x2)
ఒకసారి యోచించుమా
నీ మొరను వినువాడు యెసయ్యే (x2)

అన్ని వేళల వినువాడు
నీ ప్రార్ధనలన్నియు

ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు (x2)
మొర్రపెట్టిన వారికి సమీపముగా
యేసు ఉండును (x2)
ఒకసారి యోచించుమా
నీ మొరను వినువాడు యెసయ్యే (x2)

అన్ని వేళల వినువాడు
నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే
ఆలకింపనైయున్నాడు (x2)

ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో (x2)
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును

అన్ని వేళల వినువాడు
నీ ప్రార్ధనలన్నియు

Anni Velala Vinuvadu Song Lyrics in English


Anni Velala Vinuvadu
Nee Praardhanalanniyu
Ye Bedhamu Lekane
Aalakimpanaiyunnadu (x2)

Praardhinchumu Alayakane
Kanipettumu Vishwasamutho (x2)
Nee Praardhane Maarchunu
Nee Sthithi
Nee Edalo Kanneeru Thudachunu

Anni Velala Vinuvadu
Nee Praardhanalanniyu

Kumilipothu Naligipothu
Emauthundo Ardham Kaaka (x2)
Vedana Chenduthu
Niraashalo Munigaavaa (x2)
Okasaari Yochinchumaa
Nee Moranu Vinuvadu Yesayye (x2)

Anni Velala Vinuvadu
Nee Praardhanalanniyu

Evariki Cheppukoleka
Anthagaa Badha Enduku (x2)
Morrapettina Vaariki
Sameepamugaa Yesu Undunu (x2)
Okasaari Yochinchumaa
Nee Moranu Vinuvadu Yesayye (x2)

Anni Velala Vinuvadu
Nee Praardhanalanniyu
Ye Bedhamu Lekane
Aalakimpanaiyunnadu (x2)

Praardhinchumu Alayakane
Kanipettumu Vishwasamutho (x2)
Nee Praardhane Maarchunu
Nee Sthithi
Nee Edalo Kanneeru Thudachunu

Anni Velala Vinuvadu
Nee Praardhanalanniyu

Anni Velala Vinuvadu Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top