Explore the lyrics of the Telugu Christian song ‘Anni Saadhyame Yesulo’ in both Telugu and English. Anni Saadhyame Yesulo lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.
Anni Saadhyame Yesulo Song Lyrics in Telugu
నన్ను బలపరచు యేసునందే నేను
సర్వము చేయగలను
నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను
సమస్తం చేయగలను
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే యేసులో
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే క్రీస్తులో
|| నన్ను బలపరచు ||
నీటిని చీల్చి బాటను వేసి
నరులను నడిపించెనే
బండను చీల్చి దాహము తీర్చ
నీటిని పుట్టించెనే
నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే
నీటిపై నడిచెనే నీటినే అణచెనే
నా కన్నీటిని నాట్యముగ మార్చెనే
జీవ జలమైన నా యేసయ్యా
|| సాధ్యము కానిది ఏదియు లేదే ||
హోరేబు కొండపై మండే పొద నుండి
మోషేతో మాట్లాడెనే
బలిపీఠముపై అగ్నిని కురిపించి
మహిమను కనుపరచెనే
షద్రకు మేషాకు అబేద్నెగోలను
అగ్నిలో ఉండియే కాపాడెనే
నరకపు మంటనుండి నను రక్షించిన
అగ్ని నేత్రాల నా యేసయ్యా
|| సాధ్యము కానిది ఏదియు లేదే ||
Anni Saadhyame Yesulo Song Lyrics in English
Nannu Balaparachu
Yesu Nande Nenu
Sarvamu Cheyagalanu
Nannu Sthiraparachu
Kreesthu Nande Nenu
Samastham Cheyagalanu
Saadhyamu Kaanidi Ediyu Lede
Anni Saadhyame Yesulo
Saadhyamu Kaanidi Ediyu Lede
Anni Saadhyame Kreesthulo
|| Nannu Balaparachu ||
Neetini Cheelchi Baatanu Vesi
Narulanu Nadipinchene
Bandanu Cheelchi
Daahamu Theercha
Neetini Puttinchene
Neetini Draakshaa
Rasamuga Maarchene
Neetipai Nadichene
Neetine Anachene
Naa Kanneetini
Naatyamuga Maarchene
Jeeva Jalamaina Naa Yesayyaa
|| Saadhyamu Kaanidi ||
Horebu Kondapai
Mande Poda Nundi
Moshetho Maatlaadene
Balipeetamupai Agnini Kuripinchi
Mahimanu Kanuparachene
Shadhraku Meshaaku Abednegolanu
Agnilo Undiye Kaapadene
Narakapu Mantanundi
Nanu Rakshinchina
Agni Nethraala Naa Yesayyaa
|| Saadhyamu Kaanidi ||
Anni Saadhyame Yesulo Video Song
See Also:-
- Jesus Telugu Songs Collections
- Latest Telugu Movie Lyrics
- [this removed]
- Year Wise Telugu Lyrics
- Telugu Private Songs Lyrics
- Telugu Lyrics Home Page
- Watch Anni Saadhyame Yesulo Video Song on YouTube