Anandamuga Yehova Nee Lyrics

 Explore the lyrics of the Telugu Jesus song ‘Anandamuga Yehova Nee (ఆనందముగా యెహోవా నీ)’ in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post. Feel the spiritual essence and let the lyrics take you on a serene journey of faith and melody.

Telugu
English

Anandamuga Yehova Nee Song Lyrics in Telugu


ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్ (x2)

చావు గోతినుండి లెవనెత్తి నాకు
జీవమిచ్చిన జీవ దాత (x2)
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున
|| ఆనందముగా ||

సింహపు పిల్లలు ఆకలిగొనిన
యెహొవ సహాయుడందరికి (x2)
ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
అహా! ఏమందు నీ విశ్వాస్యతన్
|| ఆనందముగా ||

ఎన్నెన్నో శోధన బాధలు రేగి
నన్ను కృంగదీయ పోరాడినన్ (x2)
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్
|| ఆనందముగా ||

చావు చీకట్ల లోయలందున
జీవపు వెలుగై త్రోవ జూపి (x2)
దేవా తోడై నడిపించితివి నీ కృపన్
వివరించెదన్ నీ విశ్వాస్యతన్
|| ఆనందముగా ||

నీతి న్యాయంబులు ఆధారములై
నీ సింహాసనమున నిలచినవి (x2)
నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్
నిరతంబు వెలసి నిలచినవి
|| ఆనందముగా ||

పర్వతంబులు పారిపోయినను
ఉర్విలోమార్పు కలిగిననూ (x2)
తరుణములు విరోధముగపై లేచినా
స్మరియించెద నీ విశ్వాస్యతన్
|| ఆనందముగా ||

Anandamuga Yehova Nee Song Lyrics in English


Anandamuga Yehova Nee
Krupaalanni
Anni Kaalambulandu
Keerthinchedan (x2)

Chaavu Gothinundi
Levaneththi Naaku
Jeevamichchina Jeeva Daatha (x2)
Vivarinthu Ne
Needu Vishwaasyatha Nenthayo
Savyambugaa Ee Bhuviyanduna
|| Anandamuga ||

Simhapu Pillalu Aakaligonina
Yehova Sahaayu Dandariki (x2)
Ihamandunaa Ye Melu
Koduva Yundadu
Aaha! Emandu Nee Vishwaasyathan
|| Anandamuga ||

Ennenno Shodhana Baadhalu Regi
Nannu Krungadeeya Poradinan (x2)
Ghanamaina Nee
Vishwaasyathan Naaku Choopina
Kanna Thandri Ninnu Koniyadedan
|| Anandamuga ||

Parvathambulu Paaripoyinanu
Urvilo Maarpu Kaliginanoo (x2)
Tharunamulu Virodhamuga
Pai Lechinaa
Smariyincheda Nee Vishwasyathan
|| Anandamuga ||

Anandamuga Yehova Nee Video Song






Tags:-

  • Aanandamuga Yehova Nee Song Lyrics in Telugu
  • Anandamuga Yehova Nee Lyrics in English
  • Anandamuga Yehova Nee Lyrics in Telugu
  • Aanandamuga Yehova Nee Lyrics
  • Lyrics of Aanandamuga Yehova Nee
  • Telugu Lyrics of Aanandamuga Yehova Nee Song
  • Aanandamuga Yehova Nee Song Lyrics
  • Telugu Jesus Songs Lyrics Collection
  • Watch Anandamuga Yehova Nee Video Song on YouTube

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top