Ammallara O Akkallara Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Ammallara O Akkallara’ in both Telugu and English. Ammallara O Akkallara lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Ammallara O Akkallara Song Lyrics in Telugu


అమ్మల్లారా ఓ అక్కల్లారా (x2)
ఈ వార్త వినరండే
యేసయ్యను నమ్ముకొండే (x2)

మానవ జాతి పాపము కొరకై (x2)
కన్నీరు విడుస్తుండు
ప్రభు రమ్మని పిలుస్తుండు (x2)
|| అమ్మల్లారా ఓ అక్కల్లారా ||

లోకమంతటా యేసు రక్తము (x2)
ఎరువుగ జల్లిండే
మరణపు ముల్లును విరిచిండే (x2)
అమ్మల్లారా ఓ అక్కల్లారా (x2)
ఓ పల్లె చెల్లెల్లారా
ఓ పట్నం అక్కల్లారా (x2)

బట్టలు మార్చితే బ్రతుకు మారదు
గుండు కొడితే నీ గుణం మారదు
బతుకు మారడం బట్టల్ల లేదు
గుణం మారడం గుండుల లేదు
నీ మనసు మారాలన్నా
నీ బుద్ది మారాలన్నా
నీ మనసు మారాలక్కా
నీ బుద్ది మారాలక్కా
|| అమ్మల్లారా ఓ అక్కల్లారా ||

పాపం లేని యేసు దేవుణ్ణి
నమ్ముకుందామమ్మా
దేవుడు మంచి దేవుడమ్మా
ఆ.. నమ్ముకుందామమ్మా
దేవుడు మంచి దేవుడమ్మా

అమ్మల్లారా ఓ అక్కల్లారా (x2)
ఈ సత్యమినరండే
ఇది కల్ల కాదు చెల్లె
ఇది కల్ల కాదు తమ్మి
ఇది కల్ల కాదు తాత
ఇది కల్ల కాదు అవ్వ
ఇది కల్ల కాదు చెల్లె
ఇది కల్ల కాదు అన్న
ఇది కల్ల కాదు తమ్మి

Ammallara O Akkallara Song Lyrics in English


Ammallara O Akkallara (x2)
Ee Vaartha Vinarande
Yesayyanu Nammukonde (x2)

Maanava Jaathi
Paapamu Korakai (x2)
Kanneeru Vidusthundu
Prabhu Rammani Pilusthundu (x2)
|| Ammallara O Akkallara ||

Lokamanthata Yesu Rakthamu (x2)
Eruvuga Jallinde
Maranapu Mullunu Virichinde (x2)
Ammallaara O Akkallaara (x2)
O Palle Chellellaraa
O Patnam Akkallaraa (x2)

Battalu Maarchithe
Brathuku Maaradu
Gundu Kodithe
Nee Gunam Maaradu
Bathuku Maaradam Battalla Ledu
Gunam Maaradam Gundula Ledu
Nee Manasu Maaraalannaa
Nee Budhdhi Maaraalannaa (x2)
|| Ammallara O Akkallara ||

Paapam Leni Yesu Devunni
Nammukundamamma
Devudu Manchi Devudamma
Aa.. Nammukundamamma
Devudu Manchi Devudamma

Ammallaara O Akkallaara (x2)
Ee Sathyaminarande
Idi Kalla Kaadu Chelle
Idi Kalla Kaadu Thammi
Idi Kalla Kaadu Thaatha
Idi Kalla Kaadu Avva
Idi Kalla Kaadu Chelle
Idi Kalla Kaadu Anna
Idi Kalla Kaadu Thammi

Ammallara O Akkallara Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top