Aha Mahatma Ha Saranya Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Aha Mahatma Ha Saranya’ in both Telugu and English. Aha Mahatma Ha Saranya lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Aha Mahatma Ha Saranya Song Lyrics in Telugu


ఆహా మహాత్మ హా శరణ్య
హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా
దోషమే గదా
|| ఆహా మహాత్మ ||

వీరలను క్షమించు తండ్రి
నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు
కౄర జనులకై
|| ఆహా మహాత్మ ||

నీవు నాతో పరదైసున
నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి
పాపి గాచితి
|| ఆహా మహాత్మ ||

అమ్మా నీ సుతుడటంచు మరి
యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు
కర్త నుడితివి
|| ఆహా మహాత్మ ||

నా దేవ దేవ యేమి విడ
నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ
చెప్ప శక్యమా
|| ఆహా మహాత్మ ||

దప్పిగొనుచున్నానటంచు
చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద
నేమి నీకు హా
|| ఆహా మహాత్మ ||

శ్రమ ప్రమాద ములను గొప్ప
శబ్ద మెత్తి హా
సమాప్తమైన దనుచు దెలిపి
సమసితివి కదా
|| ఆహా మహాత్మ ||

అప్పగింతు తండ్రి నీకు
నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి
కూలిపోతివా
|| ఆహా మహాత్మ ||

Aha Mahatma Ha Saranya Song Lyrics in English


Aha Mahatma Ha Saranya
Ha Vimochakaa
Droha Rahitha Champe Ninu Naa
Doshame Kadaa
|| Aha Mahatma ||

Veeralanu Kshaminchu Thandri
Neramemiyun
Koritithula Ninnu Champu
Kroora Janulakai
|| Aha Mahatma ||

Neevu Naatho Paradaisuna
Nede Yunduvu
Paavanunda Itlu Paliki
Paapi Gaachithi
|| Aha Mahatma ||

Ammaa Nee Suthudatanchu Mari
yammatho Paliki
Krammara Nee Janani Yanchu
Kartha Nudithivi
|| Aha Mahatma ||

Naa Deva Deva Yemi Vida
Naadithi Vanuchu
Shree Deva Sutha
Palikithivi Shrama
Cheppa Shakyamaa
|| Aha Mahatma ||

Dappigonuchunnaanatanchu
Cheppithivi Kadaa
Yippagidini Baadha Nondha
Nemi Neeku Ha
|| Aha Mahatma ||

Shrama Pramaada Mulanu Goppa
Shabda Metthi Ha
Samaapthamaina Danuchu Thelipi
Samasithivi Kadaa
|| Aha Mahatma ||

Appaginthu Thandri Neeku
Naathma Nanchunu
Goppa Yaarbhaatambu Chesi
Koolipothivaa
|| Aha Mahatma ||

Aha Mahatma Ha Saranya Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top