Aha Anandame Paramanandame Lyrics – ఆహా ఆనందమే పరమానందమే

 Explore the lyrics of the Telugu Jesus song ‘Aha Anandame Paramanandame (ఆహా ఆనందమే పరమానందమే)’ in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post. Feel the spiritual essence and let the lyrics take you on a serene journey of faith and melody.

Telugu
English

Aha Anandame Paramanandame Song Lyrics in Telugu


ఆహా ఆనందమే పరమానందమే
ప్రియ యేసు నొసగె నాకు
కొలత లేనిది బుద్ధికందనిది
ప్రేమన్ వివరింప వీలగునా (x2)

నీచ ద్రోహినైన నన్
ప్రేమతో చేర్చుకొని (x2)
పాప ఊభి నుండి నన్
పైకి లేవనెత్తెను (x2)
|| ఆహా ఆనందమే ||

నిత్య నాశన పురమునకు
నే పరుగిడి వెళ్ళుచుండ (x2)
నిత్య జీవ మార్గములో
నన్ను నడిపితివి (x2)
|| ఆహా ఆనందమే ||

నలిగిన రెల్లువలే
నేను విరిగెడు సమయములో (x2)
నాకై విజ్ఞాపన చేసి
స్థిరపరచితివి ప్రేమతో (x2)
|| ఆహా ఆనందమే ||

హెచ్చరిక స్వరమును
త్రోసి వేసిన నన్ను (x2)
ప్రేమ కొరడా దెబ్బతో
ఆదరించి చేర్చుకొంటివి (x2)
|| ఆహా ఆనందమే ||

కారు చీకటివేళలో
కలత చెందిన నన్ను
కాచి ఓదార్చితివే
బలమైన నీ ఆత్మతో (x2)
|| ఆహా ఆనందమే ||

నాదు ప్రాణనాధుడా
నిన్నెప్పుడు గాంతునో (x2)
ఆత్మప్రియుడా నిన్ను
చూడ ఆశ నాలో కలిగెను (x2)
|| ఆహా ఆనందమే ||

నీ ప్రేమ స్వరమున్ విని
నేను మేలుకొంటిని (x2)
ప్రియుని రొమ్మును చేరను
నాలో వాంఛ ఉప్పొంగుచుండె (x2)
|| ఆహా ఆనందమే ||

మధ్యాకాశము నందున
ప్రభుని చేరెడు వేళలో (x2)
ఆనందమానందమే
ఎల్లప్పుడానందమే (x2)
|| ఆహా ఆనందమే ||

Aha Anandame Paramanandame Song Lyrics in English


Aha Anandame Paramanandame
Priya Yesu Nosage Naaku
Kolatha Lenidi Buddhikandanidi
Preman Vivarimpa Veelagunaa (x2)

Neecha Drohinaina Nan
Prematho Cherchukone (x2)
Paapa Oobhi Nundi Nan
Paiki Levanetthenu (x2)
|| Aha Anandame ||

Nithya Naashana Puramunaku
Ne Parugidi Velluchunda (x2)
Nithya Jeeva Maargamulo
Nannu Nadipithivi (x2)
|| Aha Anandame ||

Nee Prema Swaramun Vini
Nenu Melukontini (x2)
Priyuni Rommunu Cheranu
Naalo Vaancha Upponguchunde (x2)
|| Aha Anandame ||

Madhyaakaashamu Nanduna
Prabhuni Cheredu Velalo (x2)
Aanandamaanandame
Ellappudaanandame (x2)
|| Aha Anandame ||

Aha Anandame Paramanandame Video Song






Tags:-

  • Aaha Aanandame Paramanandame Lyrics in Telugu
  • Aha Anandame Paramanandame Lyrics in English
  • Aha Anandame Paramanandame in Telugu
  • Aaha Aanandame Paramanandame Lyrics
  • Lyrics of Aha Aanandame Paramanandame
  • Telugu Lyrics of Aha Anandame Paramanandame Song
  • Aha Anandame Paramanandame Song Lyrics
  • Telugu Jesus Songs Lyrics Collection
  • Watch Aha Anandame Paramanandame Video Song on YouTube

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top