Explore the lyrics of the Telugu Christian song ‘Aarani Prema Idi’ in both Telugu and English. Aarani Prema Idi lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.
Aarani Prema Idi Song Lyrics in Telugu
ఆరని ప్రేమ ఇది
ఆర్పజాలని జ్వాల ఇది (x2)
అతి శ్రేష్టమైనది
అంతమే లేనిది
అవధులే లేనిది
అక్షయమైన ప్రేమ ఇది (x2)
కలువరి ప్రేమ ఇది
క్రీస్తు కలువరి ప్రేమ ఇది (x2)
|| ఆరని ప్రేమ ఇది ||
సింహాసనము నుండి
సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా
మృతిని గెల్చి లేచినది (x2)
ఇది సజీవమైనది
ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది
క్రీస్తు యేసు ప్రేమ ఇది (x2)
కలువరి ప్రేమ ఇది
క్రీస్తు కలువరి ప్రేమ ఇది (x2)
|| ఆరని ప్రేమ ఇది ||
నా స్థానమందు నిలిచి
నా శిక్షనే భరియించి
క్రయ ధనమును చెల్లించి
గొప్ప రక్షణ నిచ్చినది (x2)
నాకు విలువ నిచ్చినది
నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్యమందు
నాకు స్థానమిచ్చినది (x2)
ఉన్నత ప్రేమ ఇది
అత్యున్నత ప్రేమ ఇది (x2)
|| ఆరని ప్రేమ ఇది ||
భూ రాజులు అధిపతులు
రాజ్యాలు అధికారాలు
చెరయైనా ఖడ్గమైనా
కరువైనా ఎదురైన (x2)
ఎవరు ఆర్పలేనిది
ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది
ప్రతి పాపి చెంతకు (x2)
ప్రేమ ప్రవాహమిది
యేసు ప్రేమ ప్రవాహమిది (x2)
|| ఆరని ప్రేమ ఇది ||
Aarani Prema Idi Song Lyrics in English
Aarani Prema Idi
Aarpajaalani Jwaala Idi (x2)
Athi Sreshtamainadi
Anthame Lenidi (x2)
Avadhule Lenidi
Akshayamaina Prema Idi (x2)
Kaluvari Prema Idi
Kreesthu Kaluvari Prema Idi (x2)
|| Aarani Prema Idi ||
Simhaasanamu Nundi
Siluvaku Digi Vachchinadi
Balamainadi Maranamu Kannaa
Mruthini Gelchi Lechinadi (x2)
Idi Sajeevamainadi
Ide Sathyamainadi
Ide Nithyamainadi
Kreesthu Yesu Prema Idi (x2)
Kaluvari Prema Idi
Kreesthu Kaluvari Prema Idi (x2)
|| Aarani Prema Idi ||
Naa Sthaanamandu Nilichi
Naa Shikshane Bhariyinchi
Kraya Dhanamunu Chellinchi
Goppa Rakshana Nichchinadi (x2)
Naaku Viluva Nichchinadi
Nannu Veliginchinadi
Aa Unnatha Raajyamandu
Naaku Sthaanamichchinadi (x2)
Unnatha Prema Idi
Athyunnatha Prema Idi (x2)
|| Aarani Prema Idi ||
Bhoo Raajulu Adhipathulu
Raajyaalu Adhikaaralu
Cherayainaa Khadgamainaa
Karuvainaa Eduraina (x2)
Evaru Aarpalenidi
Evaru Aapalenidi
Pravahinchuchunnadi
Prathi Paapi Chenthaku (x2)
Prema Pravaahamidi
Yesu Prema Pravaahamidi (x2)
|| Aarani Prema Idi ||
Aarani Prema Idi Video Song
See Also:-
- Jesus Telugu Songs Collections
- Latest Telugu Movie Lyrics
- [this removed]
- Year Wise Telugu Lyrics
- Telugu Private Songs Lyrics
- Telugu Lyrics Home Page
- Watch Aarani Prema Idi Video Song on YouTube