Ascharya Karyamul Cheyunu Yesu Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Ascharya Karyamul Cheyunu Yesu’ in both Telugu and English. Ascharya Karyamul Cheyunu Yesu lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Ascharya Karyamul Cheyunu Yesu Song Lyrics in Telugu


ఆశ్చర్య కార్యముల్
చేయును యేసు (x2)
అద్భుతములతో నిన్ను నడుపును
ప్రార్థించుమా నిత్యము

నీ మార్గము నీ భారము
సమర్పించుమా ప్రభుకు (x2)
|| ఆశ్చర్య కార్యముల్ ||

రాత్రంతా వాలా వేసినా
ఫలితమేమి రాలేదుగా
యేసయ్యా చిన్న మాట చెప్పగా
వలలు నిండెను

జాలరుల మదిలో ఆనందమే
యేసుతో పనిలో ఆశ్చర్యమే (x2)
హోసన్నా జయము నీకే
రాజువు నీవేగా (x2)
|| ఆశ్చర్య కార్యముల్ ||

కనులతో చూసేవి
ఉండలేవు చిరకాలం
యేసు మాట నిలుచును తరతరాలు

తండ్రిలా పోషించి దీవించును
తల్లిలా ఆదరించి ప్రేమించును (x2)
హోసన్నా జయము నీకే
రాజువు నీవేగా (x2)
|| ఆశ్చర్య కార్యముల్ ||

Ascharya Karyamul Cheyunu Yesu Song Lyrics in English


Ascharya Karyamul
Cheyunu Yesu (x2)
Adbhuthamulatho Ninnu Nadupunu
Praarthinchumaa Nithyamu

Nee Maargamu Nee Bhaaramu Samarpinchumaa Prabhuku (x2)
|| Ascharya Karyamul ||

Raathranthaa Vala Vesinaa
Phalithamemi Raaledugaa
Yesayyaa Chinna Maata Cheppaga
Valalu Nindenu

Jaalarula Madilo Aanandame
Yesutho Panilo Aascharyame (x2)
Hosannaa Jayamu Neeke
Raajuvu Neevegaa (x2)
|| Ascharya Karyamul ||

Kanulatho Choosevi
Undalevu Chirakaalam
Yesu Mata Niluchunu Tharatharalu

Thandrila Poshinchi Deevinchunu
Thallila Adarinchi Preminchunu (x2)
Hosannaa Jayamu Neeke
Raajuvu Neevegaa (x2)
|| Ascharya Karyamul ||

Aascharya Kaaryamul Cheyunu Yesu Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top