Unnathamaina Sthalamulalo Lyrics – ఉన్నతమైన స్థలములలో

 Explore the lyrics of the Telugu Jesus song ‘Unnathamaina Sthalamulalo (ఉన్నతమైన స్థలములలో)’ in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post. Feel the spiritual essence and let the lyrics take you on a serene journey of faith and melody.

Telugu
English

Unnathamaina Sthalamulalo Song Lyrics in Telugu


ఉన్నతమైన స్థలములలో
ఉన్నతుడా మా దేవా
ఉన్నతమైన నీ మార్గములు
మాకు తెలుపుము దేవా (x2)
|| ఉన్నతమైన స్థలములలో ||

చెదరిపోయినది మా దర్శనము
మందగించినది ఆత్మల భారం
మరచిపోతిమి నీ తొలి పిలుపు
నీ స్వరముతో మము మేలు కొలుపు
నీ ముఖ కాంతిని ప్రసరింప చేసి
నూతన దర్శనమీయుము దేవా
నీ సన్నిధిలో సాగిల పడగా
ఆత్మతో మము నిలుపుము దేవా
ఆత్మతో మము నిలుపుము దేవా
|| ఉన్నతమైన స్థలములలో ||

పరిశోధించుము మా హృదయములను
తెలిసికొనుము మా తలంపులను
ఆయాసకరమైన మార్గము మాలో
ఉన్నదేమో పరికించి చూడు
జీవపు ఊటలు మాలోన నింపి
సేదదీర్చి బ్రతికించుమమ్ము
మా అడుగులను నీ బండపైన
స్థిరపరచి బలపరచుము దేవా
స్థిరపరచి బలపరచుము దేవా
|| ఉన్నతమైన స్థలములలో ||

మా జీవితమును నీ సన్నిధిలో
ప్రాణార్పణముగా ప్రోక్షించెదము
సజీవ యాగ శరీరములతో
రూపాంతర నూతన మనసులతో
నీ ఆత్మకు లోబడి వెళ్లెదము
నీ కృప చేత బలపడియెదము
లోకమున నీ వార్తను మేము
భారము తోడ ప్రకటించెదము
|| ఉన్నతమైన స్థలములలో ||

Unnathamaina Sthalamulalo Song Lyrics in English


Unnathamaina Sthalamulalo
Unnatuda Ma Deva
Unnatamaina Nee Margamulu
Maaku Thelupumu Deva (x2)
|| Unnathamaina Sthalamulalo ||

Chedaripoynadi Ma Darshanamu
Mandaginchinadi Atmalabham
Marachipotimi Nee Toli Pilupu
Nee Swaramutho
Mamu Melu Kolupu
Nee Mukha Kantini
Prasarimpa Chesi
Nootana Darshanamiyumu Deva
Nee Sannidhilo Saagila Padaga
Atmato Mamu Nilupumu Deva
Atmato Mamu Nilupumu Deva
|| Unnathamaina Sthalamulalo ||

Parishodhinchumu
Ma Hrudayamulunu
Telisikonumu Ma Talampulanu
Aayasakaramaina Margamu Malo
Unnademo Parikinchu Choodu
Jeevapu Ootalu Maalona Nimpi
Sedadeerchi Bratikinchumammu
Ma Adugulanu Nee Bandapaina
Sthiraparachi Balaparachumu Deva
Sthiraparachi Balaparachumu Deva
|| Unnathamaina Sthalamulalo ||

Ma Jeevitamunu Nee Sannidhilo
Pranarpanamuga Prokshinchedamu
Sajiva Yaga Shareeramulatho
Roopantara Nootana Manasulato
Nee Atmaku Lobadi Velledamu
Nee Krupa Cheta Balapadiyedamu
Lokamuna Nee Varthanu Memu
Bharamu Thoda Prakatinchedamu
|| Unnathamaina Sthalamulalo ||

Unnathamaina Sthalamulalo Video Song






Tags:-

  • Lyrics of Unnathamaina Sthalamulalo
  • Telugu Lyrics of Unnathamaina Sthalamulalo Song
  • Unnathamaina Sthalamulalo Song Lyrics
  • Telugu Jesus Songs Lyrics Collection
  • Watch Unnathamaina Sthalamulalo Video Song on YouTube

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top