Udayinche Divya Rakshakudu Lyrics – ఉదయించె దివ్య రక్షకుడు

 Explore the lyrics of the Telugu Jesus song ‘Udayinche Divya Rakshakudu (ఉదయించె దివ్య రక్షకుడు)’ in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post. Feel the spiritual essence and let the lyrics take you on a serene journey of faith and melody.

Telugu
English

Udayinche Divya Rakshakudu Song Lyrics in Telugu


ఉదయించె దివ్య రక్షకుడు
ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగు నీయను – (x2)
|| ఉదయించె దివ్య రక్షకుడు ||

ఘోరాంధకారమున దీపంబు లేక
పలుమారు పడుచుండగా (x2)
దుఃఖ నిరాశ యాత్రికులంతా
దారి తప్పియుండగా (x2)
మార్గదర్శియై నడిపించువారు (x2)
ప్రభు పాద సన్నిధికి
దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు
ఉదయించె ఈ ధరలో – (x2)
|| ఉదయించె దివ్య రక్షకుడు ||

చింత విచారముతో నిండియున్న
లోక రోదన విని (x2)
పాపంబు నుండి నశించిపోగా
ఆత్మ విమోచకుడు (x2)
మానవాళికై మరణంబునొంది (x2)
నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశ తార
ఉదయించె రక్షింపను – (x2)
|| ఉదయించె దివ్య రక్షకుడు ||

పరలోక తండ్రి కరుణించి మనల
పంపేను క్రీస్తు ప్రభున్ (x2)
లోకాంధులకు దృష్టినివ్వ
అరుదెంచె క్రీస్తు ప్రభువు (x2)
చీకటి నుండి దైవ వెలుగునకు (x2)
తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంగలములను తెంప
ఉదయించె రక్షకుడు – (x2)
|| ఉదయించె దివ్య రక్షకుడు ||

Udayinche Divya Rakshakudu Song Lyrics in English


Udayinche Divya Rakshakudu
Ghoraandhakaara Lokamuna
Mahima Kreesthu Udayinchenu
Rakshana Velugu Neeyanu – (x2)
|| Udayinche Divya Rakshakudu ||

Ghoraandhakaaramuna
Deepambu Leka
Palu Maaru Paduchundaga (x2)
Dukha Niraasha Yaathrikulantha
Daari Thappiyundaga (x2)
Maargadarshiyai Nadipinchuvaru (x2)
Prabhu Paada Sannidhiki
Divya Rakshakudu
Prakaasha Velugu
Udayinche Ee Dharalo – (x2)
|| Udayinche Divya Rakshakudu ||

Chintha Vichaaramutho Nindiyunna
Loka Rodana Vini (x2)
Paapambu Nundi Nashinchi Pogaa
Aathma Vimochakudu (x2)
Maanavalikai Maranambu Nondi (x2)
Nithya Jeevamu Nivvan
Divya Rakshakudu
Prakaasha Thaara
Udayinche Rakshimpanu – (x2)
|| Udayinche Divya Rakshakudu ||

Paraloka Thandri Karuninchi Manala
Pampenu Kreesthu Prabhun (x2)
Lokaandhulaku Drushtinivva
Arudenche Kreesthu Prabhuvu (x2)
Cheekati Nundi Daiva Velugunaku (x2)
Thechche Kreesthu Prabhuvu
Saathaanu Shrungalamulanu Tempa
Udayinche Rakshakudu – (x2)
|| Udayinche Divya Rakshakudu ||

Udayinche Divya Rakshakudu Video Song






Tags:-

  • Udayinche Divya Rakshakudu Lyrics
  • Lyrics of Udayinche Divya Rakshakudu
  • Telugu Lyrics of Udayinche Divya Raksakudu Song
  • Udayinche Divya Rakshakudu Song Lyric
  • Telugu Jesus Songs Lyrics Collection
  • Watch Udayinche Divya Rakshakudu Video Song on YouTube

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top