Radhika Song Lyrics – Tillu Square

 Explore the ‘Radhika‘ song lyrics in both Telugu and English, featured in the Telugu movie ‘Tillu Square (2024)‘. Get ready to sing along with the detailed song lyrics provided in this post.



Song Radhika (రాధిక)
Movie Tillu Square
(టిల్లు స్క్వేర్)
Starring Sidhu Jonnalagadda, Anupama Parameswaran
Director Mallik Ram
Music Ram Miriyala
Lyrics Kasarla Shyam
Singer Ram Miriyala
Movie Release 29 March 2024
Category Telugu Movie 2024

Telugu
English

Radhika Song Lyrics in Telugu


టిల్లు:- చెప్పు రాధిక ఏం కావాలో నీకు, నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక, ఈసారి నా కొంప ఎట్ల ముంచబోతున్నావు రాధిక, చెప్పు.
లిల్లి:- రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు. నా పేరు లిల్లి.
టిల్లు:- నీ పేరు లిల్లీ ఏమో గాని, నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరు కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడుండదది, ఆడెన్నో గుట్టమీదుంటదది. ఆ గుట్ట మీద లైనుగా రాధికలందరు నిల్చొని ఇట్ల బైనాక్యూలర్ తీసుకొని చూస్తుంటరు. టిల్లులాంటి లప్పగాళ్ళు ఏడున్నరు, ఎవన్ని హౌలాగాళ్ళను చేద్దామని చెప్పి. చానా పెద్ద కాలేజీ అంటగా మీది. నేను పోయినసారి మీ సూపర్ సీనియర్ ఒకామెను కలిసిన, రాధిక..! చానా బాగా రాగ్గింగ్ చేసింది నన్ను, చానా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికి మాట్లాడుకుంటుర్రు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజును, ఒక రోమియో జూలియట్… ఒక టిల్లు రాధిక. దాంట్లే ఇద్దరు చచ్చిపోతరు. ఈడ నేనొక్కన్నే సంక నాకుత. చెప్పు రాధిక, ఏంగావాలె నీకు.!!

రాధిక రాధిక రాధిక రాధిక
ముందుక ఎనకక కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలేందే ఇక

కాటుక కళ్లతోటి కాటే వేసావే
నువ్వు సూటిగా చూసి
దిల్లు టైటే చేసావే, భళా భళా
మంత్రాలేవో ఏసీ హ్యాకే చేసావే
డెలికేటు మైండు మొత్తం బ్లాకే చేసావే

చక్కర్లు కొడుతున్నానే కుక్కపిల్ల లాగా
నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా
చాక్లెటు గుంజుకున్న సంటిపోరన్లాగా
నన్నేడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా

నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే
నీ బొంగులో మాటలిని పడిపోయానే
రంగుల కొంగు తాకి పడిపోయానే
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే, హా

రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక

హ, బేబీ అంటూ పిలిచి
బతుకు దోబీ ఘాటు చేసావే
డార్లింగ్ అంటూ గోకి
గుండెల్లో బోరింగు దింపేసినావే

పతంగిలా పైకి లేపి
మధ్యలో మాంజ కొసేసినావే
బలికా బకరాని చేసి
పోషమ్మ గుడి కాడ ఇడిసేసినావే

అరెరె, నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే
నీ బొంగులో మాటలిని పడిపోయానే, ఏయ్
రంగుల కొంగు తాకి పడిపోయానే, ఆహ
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే

రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక

రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక

Radhika Song Lyrics in English


Radhika Radhika
Radhika Radhika
Mundhuka Enakaka
Kindhika Meedhika
Radhika Radhika
Radhika Radhika
Munchaka Telchaka
Aatalendhe Ika

Kaatuka Kallathoti Kaate Vesaave
Nuvvu Sootiga Choosi
Dillu Tight Ye Chesaave
Bhala Bhala
Mantraalevo Yesi Hack Chesaave
Delicate Mind-u Mottham
Block Ye Chesaave

Chakkarlu Koduthunnaane
Kukkapilla Laaga
Nuvvese Biscuit Laku
Marigaane Baagaa
Chocolate-u Gunjukunna
Santipornlaagaa
Nannedipisthunnaave
Gilla Gilla Kottukogaa

Nee Gingula Juttu Choosi Padipoyane
Nee Bongulo Maatalini Padipoyaane
Rangula Kongu Thaaki Padipoyaane
Nee Gaali Sokithene Sachhipoyaane
Haa

Radhika Radhika
Radhika Radhika
Mundhuka Enakaka
Kindhika Meedhika
Radhika Radhika
Radhika Radhika
Munchaka Telchaka
Aatalendhe Ika

Ha, Baby Antu Pilichi
Bathuku Dhobi Ghaatu Chesaave
Darling Antu Goki
Gundello Boring-u Dimpesinaave

Pathangilaa Paiki Lepi
Madhyalo Maanja Kosesinaave
Balikaa Bakaraani Chesi
Poshamma Gudi Kaada Idisesinaave

Arere Nee Ringula Juttu Choosi
Padipoyaane, Aaha
Nee Bongulo Maatalini Padipoyaane, Aey
Rangua Kongu Thaaki Padipoyaane, Aaha
Nee Gaali Sokithene Sachipoyaane

Radhika Radhika
Radhika Radhika
Mundhuka Enakaka
Kindhika Meedhika
Radhika Radhika
Radhika Radhika
Munchaka Telchaka
Aatalendhe Ika (x2)

Radhika Lyrical Video Song | Tillu Square (2024)




Radhika Song Lyrics Description :

  Delve into the mesmerizing lyrics of the Telugu song “Radhika” from the movie “Tillu Square,” starring Sidhu Jonnalagadda and Anupama Parameswaran. Directed by Mallik Ram, with musical compositions by Ram Miriyala. lyrics penned by Kasarla Shyam and sung by Ram Miriyala. The release date for this movie is March 29, 2024.[1]

  Explore the mesmerizing “Radhika” song lyrics from the Tillu Square Telugu movie on soulalyrics.com. Immerse yourself in the poetic narrative, where words blend seamlessly with melody, offering a journey through love and emotion. Join us in savoring the magic of Telugu music at its finest and celebrating the rich cultural heritage of Telugu music as we present the lyrics of “Radhika” from Tillu Square. Let the words resonate and transport you into the cinematic universe, where music becomes a language of the heart.



Radhika Song Lyrics – FAQs:

Who is the singer of Radhika song?

Ram Miriyala is the singer of the song ‘Radhika’.


Who wrote the lyrics of the song Radhika?

 The lyrics of the song Radhika were written by Kasarla Shyam.


Who is the music director of the song ‘Radhika’ featured in the film Tillu Square?

 Radhika song music director is Ram Miriyala.


Who is the music director of Tillu Square?

 Tillu Square movie music directors are Ram Miriyala and Achu Rajamani.


What are the songs in Tillu Square?

 The soundtrack of Tillu Square was composed by Ram Miriyala and Achu Rajamani.

Tillu Square songs are;

  1. Ticket Eh Konakunda (టికెటే కొనకుండా)
  2. Radhika (రాధిక)
  3. Oh My Lily (ఓ మై లిల్లీ)

What language is Tillu Square movie in?

 Tillu Square is a Telugu film.


When was Tillu Square released?

 The release date for the Tillu Square movie is March 29, 2024.


Who starred in Tillu Square?

 The lead cast of Tillu Square includes Sidhu Jonnalagadda and Anupama Parameswaran.


Who is the director of Tillu Square?

 Mallik Ram is the director of the movie Tillu Square.


What is the music label for the “Tillu Square” movie’s soundtrack?

 The music label for the “Tillu Square” movie’s soundtrack is Aditya Music.


Tags:-

  • Radhika Song Lyrics in both Telugu and English – Tillu Square (2024)
  • Radhika Song Lyrics
  • Lyrics of Radhika Song
  • Radhika Song Lyrics in Telugu
  • Telugu Lyrics of Radhika Song
  • Radhika Song Lyrics from Tillu Square

References:-

 References from the Following Sources:

  • ^[1] – ‘Radhika’ song details sourced from its official YouTube video.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top