Israyelu Deva Yehova Lyrics – ఇశ్రాయేలు దేవా యెహోవా

 Explore the lyrics of the Telugu Jesus song ‘Israyelu Deva Yehova (ఇశ్రాయేలు దేవా యెహోవా)’ in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post. Feel the spiritual essence and let the lyrics take you on a serene journey of faith and melody.

Telugu
English

Israyelu Deva Yehova Song Lyrics in Telugu


ఇశ్రాయేలు దేవా యెహోవా
నీవే మాకు దైవం
నీవే నిత్య సత్య మార్గ జీవం
ఇమ్మానుయేలు దేవా యేసయ్య
నీవే మాకు తోడు
నీవే రక్షకుండు నాడు నేడు

నీ నామమే ఘనమైనది
నీ కృపయే నిజమైనది
ఆరాధింతును యేసయ్య
ఆనంద మానందమే హల్లెలూయ (x2)
|| ఇశ్రాయేలు దేవా యెహోవా ||

అబ్రాహాము సంతతిని దీవించితివి
యాకోబు ప్రార్ధన ఆలించితివి
ఇసాకునెంతో హెచ్చించితివి
దావీదుని రాజుగ చేసితివి
దీనులకై మరణించితివి
ధన్యత మాకిల నొసగితివి (x2)
|| నీ నామమే ఘనమైనది ||

నా శత్రువులే నన్ను తరిమినను
భూమిపునాదులు కదిలినను
మరణపు ఉరులే ఆవరించిన
మరణపాశములు చుట్టుకొనిన
నా మీదికే లేచిన దెవరైనా
నీ ప్రభావముతో జయించెదను (x2)
|| నీ నామమే ఘనమైనది ||

Israyelu Deva Yehova Song Lyrics in English


Israyelu Deva Yehova
Neeve Maaku Daivam
Neeve Nitya Satya Margajeevam
Immanuyelu Deva Yesayya
Neeve Maaku Thodu
Neeve Rakshakundu Nadu Nedu

Nee Naamame Ghanamainadi
Nee Kripaye Nijamainadi
Aaradhintunu Yesayya
Ananda Manandame Halleluya (x2)
|| Israyelu Deva Yehova ||

Abraahamu Santatini Divinchitivi
Yaakobu Praardhana Aalinchitivi
Isaakunentho Hecchinchitivi
Daaviduni Raajuga Chesitivi
Deenulakai Maraninchitivi
Dhanyatha Maakila Nosagitivi (x2)
|| Nee Naamame Ghanamainadi ||

Naa Satruvule Nannu Tariminanu
Bhumipunaadulu Kadilinanu
Maranapu Urule Aavarinchina
Maranapaashamulu Chuttukonina
Naa Meeddiki Lechina Devaraina
Nee Prabhavamuto Jayinchedanu (x2)
|| Nee Naamame Ghanamainadi ||

Israyelu Deva Yehova Video Song






Tags:-

  • Israyelu Deva Yehova Song Lyric in Telugu
  • Israelu Deva Yehova Lyrics in English
  • Israelu Deva Yehova Lyrics in Telugu
  • Israelu Deva Yehova Lyrics
  • Lyrics of Israel Deva Yehova
  • Telugu Lyrics of Israyelu Deva Yehova Song
  • Israyelu Deva Yehova Song
  • Telugu Jesus Songs Lyrics Collection
  • Watch Israyelu Deva Yehova Video Song on YouTube

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top