Apathkalamuna Thana Parnashalalo Lyrics

 Explore the lyrics of the Telugu Jesus song ‘Apathkalamuna Thana Parnashalalo (ఆపత్కాలమున తన పర్ణశాలలో)’ in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post. Feel the spiritual essence and let the lyrics take you on a serene journey of faith and melody.

Telugu
English

Apathkalamuna Thana Parnashalalo Song Lyrics in Telugu


ఆపత్కాలమున
తన పర్ణశాలలో దాచెను
తన గుడారపు మాటున
నన్ను దాచెను (x2)
ఆశ్రయ దుర్గముపై
నన్ను ఎక్కించెను (x2)

యెహోవా నా ప్రాణ దుర్గము
నేను ఎవరికి వెరతును
నా చేయి విడువని దేవుడుండగా
నేను భయపడను (x2)

ఇహలోక దుఃఖ బాధలలో
నీవు నాతో ఉన్నావు
ముదిమి వచ్చువరకు నన్ను
ఎత్తుకొనే దేవుడవు (x2)
నీవుగాక వేరే ఆశ నాకు లేనేలేదు (x2)
నిత్యము నీ పై ఆనుకొని
నిశ్చింతగా సాగేదన్ (x2)
ఆ హల్లెలూయ హల్లెలూయ

లెక్కించలేని అధ్భుతములు
మక్కువతో చేసిన దేవా
నీవు చేసిన కార్యములకై
నేను ఏమి అర్పింతును (x2)
స్వచ్ఛమైన నిత్య ప్రేమను
నాపై చూపినదేవుడవు (x2)
కొట్లా కొలది స్తోత్రములు
నిరతము నీకే ప్రభువా (x2)
ఆ హల్లెలూయ హల్లెలూయ
|| ఆపత్కాలమున ||

Apathkalamuna Thana Parnashalalo Song Lyrics in English


Updated Soon

Apathkalamuna Thana Parnashalalo Video Song






Tags:-

  • Aapathkaalamuna Thana Parnashalalo Song Lyrics in Telugu
  • Aapathkalamuna Thana Parnashalalo Lyrics in English
  • Aapathkalamuna Thana Parnashalalo Lyrics in Telugu
  • Apathkaalamuna Thana Parnashalalo Lyrics
  • Lyrics of Aapathkalamuna Thana Parnashalalo
  • Telugu Lyrics of Aapathkalamuna Thana Parnashalalo Song
  • Aapathkalamuna Thana Parnashalalo Song Lyrics
  • Telugu Jesus Songs Lyrics Collection
  • Watch Apathkalamuna Thana Parnashalalo Video Song on YouTube

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top