Anya Janulela Lechi Lyrics

 Explore the lyrics of the Telugu Jesus song ‘Anya Janulela Lechi (అన్యజనులేల లేచి)’ in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post. Feel the spiritual essence and let the lyrics take you on a serene journey of faith and melody.

Telugu
English

Anya Janulela Lechi Song Lyrics in Telugu


అన్యజనులేల లేచి
గల్లత్తు చేయు-చున్నారు
అన్యజనులేల

జనములేల వ్యర్థమైన
దాని తలంచుచున్నవి (x2)
|| అన్యజనులేల ||

భూలోక రాజులు లేచి
వారేకముగా ఆలోచించి
భూలోక రాజులు

వారి పాశములను తెంపి
పారవేయుద మనుచున్నారు (x2)
|| అన్యజనులేల ||

ఆకాశ వాసుండు వారిని
అపహసించుచున్నాడు నవ్వి
ఆకాశ వాసుండు

వారలతో పల్కి కోపముతో
వారిని తల్లడిల్ల చేయును (x2)
|| అన్యజనులేల ||

పరిశుద్ధమైన నాదు
పర్వతమగు సీయోను మీద
పరిశుద్ధమైన

నారాజు నాసీనునిగా జేసి
యున్నానని సెలవిచ్చెను (x2)
|| అన్యజనులేల ||

కట్టడ వివరింతు నాకు
యిట్లు చెప్పెను యెహోవాయంచు
కట్టడ వివరింతు

నీవు నా కుమారుండవు
నిన్ను నేను కనియున్నాను (x2)
|| అన్యజనులేల ||

నన్ను అడుగుము నీకు
జనముల భూమిని స్వాస్థ్యముగా
నన్ను అడుగుము

దిగంతముల వరకు
స్వాస్థ్యముగా నొసంగెదను నీకు (x2)
|| అన్యజనులేల ||

ఇనుప దండముతో నీవు
వారిని నలుగగొట్టెదవు
ఇనుప దండముతో

కుండను పగులగొట్టునట్లు
వారిని పగులగొట్టెదవు (x2)
|| అన్యజనులేల ||

ఓ రాజులారా మీరు
జ్ఞానవంతులై యుండుడి
ఓ రాజులారా

ఓ భూపతులారా మీరు
నాభోద నొందుడి నేడే (x2)
|| అన్యజనులేల ||

Anya Janulela Lechi Song Lyrics in English


Anya Janulela Lechi
Gallatthu Cheyu-Chunnaaru
Anya Janulela

Janamulela Vyardhamaina
Daani Thalanchu-Chunnavi (x2)
|| Anya Janulela ||

BhuLoka Raajulu Lechi
Vaarekamugaa Aalochinchi
BhuLoka Raajulu

Vaari Paashamulanu Thempi
Paaraveyuda Manuchunnaru (x2)
|| Anya Janulela ||

Aakaasha Vaasundu Vaarini
Apahasinchuchunnaadu Navvi
Aakaasha Vaasundu

Vaaralatho Palki Kopamutho
Vaarini Thalladilla Cheyunu (x2)
|| Anya Janulela ||

Parishuddhamaina Naadu
Parvathamagu Seeyonu Meeda
Parishuddhamaina

Naaraaju Naaseenunigaa Jesi
Yunnaanani Selavichchenu (x2)
|| Anya Janulela ||

Kattada Vivarinthu Naaku
Yitlu Cheppenu Yehovaa Yanchu
Kattada Vivarinthu

Neevu Naa Kumaarudavu
Ninnu Nenu Kaniyunnaanu (x2)
|| Anya Janulela ||

Nannu Adugumu Neeku
Janamula Bhoomini Swasthyamuga
Nannu Adugumu

Diganthamula Varaku
Swasthyamuga Nosangedanu
Neeku (x2)
|| Anya Janulela ||

Inupa Dandamutho
Neevu Vaarini Nalugagottedavu
Inupa Dandamutho

Kundanu Pagulagottunatlu
Vaarini Pagulagottedavu (x2)
|| Anya Janulela ||

O Raajulaaraa Meeru
Gnaanavanthulai Yundudi
O Raajulaaraa

O Bhoopathulaaraa Meeru
Naabodha Nondudi Nede (x2)
|| Anya Janulela ||

Anya Janulela Lechi Video Song






Tags:-

  • Anya Janulela Song Lyrics in Telugu
  • Anya Janulela Lyrics in English
  • Anya Janulela Lechi Lyrics in Telugu
  • Anya Janulela Lyrics
  • Lyrics of Anya Janulela Lechi
  • Telugu Lyrics of Anya Janulela Lechi Song
  • Anya Janulela Lyrics
  • Telugu Jesus Songs Lyrics Collection
  • Watch Anya Janulela Lechi Video Song on YouTube

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top