Explore the lyrics of the Telugu Jesus song ‘Anni Kalambula (అన్ని కాలంబుల)’ in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post. Feel the spiritual essence and let the lyrics take you on a serene journey of faith and melody.
Anni Kalambula Song Lyrics in Telugu
అన్ని కాలంబుల నున్న యెహోవా ని
నెన్నదరంబయో కన్న తండ్రి
వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు
లున్నతమై యుండ మున్నె నీకు
అన్ని కాలంబుల నున్న యెహోవా ని
నెన్నదరంబయో కన్న తండ్రి
నిన్ను బ్రకటన సేయ నిఖిల లోకములను
బన్నుగ జేసిన బలుడ వీవె
ఉన్న లోకంబుల నుడుగక కరుణా సం
పన్నతతో నేలు ప్రభుడ వీవె
అన్ని జీవుల నెరిగి యాహార మిచ్చుచు
నున్న సర్వజ్ఞుండవు నీవే
ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల
సన్నుతించుటకు నే జాలుదునా
అన్ని కాలంబుల నున్న యెహోవా ని
నెన్నదరంబయో కన్న తండ్రి
పుట్టింప నీవంచు బోషింప నీవంచు
గిట్టింప నీవంచు కీర్తింతును
వట్టి పనికి మాలి నట్టి మానవుల చే
పట్టి రక్షింప బాధ్యుండ వంచు
దట్టమైన కృపను దరి జేర్చ నాకిచ్చి
పట్టై నిలచియుండు ప్రభుడ వంచు
గట్టడచే గడ ముట్టుదనుక నా
పట్టుకొలది నిన్ను బ్రస్తుతింతు
అన్ని కాలంబుల నున్న యెహోవా ని
నెన్నదరంబయో కన్న తండ్రి
కారుణ్య నిధి వీవు కఠినాత్ముడను నేను
భూరి శుద్ధుడ వీవు పాపి నేను
సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న
దారిద్రుడే లేడు తరచి చూడ
సార సద్గుణముల సంపన్నుడవు నీవు
ఘోర దుర్గుణ సం-చారి నేను
ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు
నేర మెన్నక ప్రోవ నెర నమ్మితి
అన్ని కాలంబుల నున్న యెహోవా ని
నెన్నదరంబయో కన్న తండ్రి
వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు
లున్నతమై యుండ మున్నె నీకు
అన్ని కాలంబుల నున్న యెహోవా ని
నెన్నదరంబయో కన్న తండ్రి
Anni Kalambula Song Lyrics in English
Anni Kaalambula
Nunna Yehovaa Ni
Nennadarambayo Kanna Thandri
Vanne Kekkina Moksha
Vaasaali Sannuthu
Lunnathamai Yunda Munne Neeku
Anni Kaalambula
Nunna Yehovaa Ni
Nennadarambayo Kanna Thandri
Ninnu Brakatana Seya
Nikhila Lokamulanu
Bannuga Jesina Baluda Veeve
Unna Lokambula
Nudugaka Karunaa Sam
Pannathatho Nelu Prabhuda Neeve
Anni Jeevula Nerigi
Yaahaara Michchuchu
Nunna Sarvagnun-Davu Neeve
Enna Shakyamugaaka
Unna Lakshanamula
Sannuthinchutaku Ne Jaaludunaa
Anni Kaalambula
Nunna Yehovaa Ni
Nennadarambayo Kanna Thandri
Puttimpa Neevanchu
Boshimpa Neevanchu
Gittimpa Neevanchu Keerthinthunu
Vatti Paniki Maali
Natti Maanavula Che
Patti Rakshimpa Baa
Dhyunda Vanchu
Dattamaina Krupanu
Dari Jercha Naakichchi
Pattayu Nilachiyundu
Prabhuda Vanchu
Gattadache Gada Muttudanuka Naa
Pattukoladi Ninnu Brasthuthinthu
Anni Kaalambula
Nunna Yehovaa Ni
Nennadarambayo Kanna Thandri
Kaarunya Nidhi Veevu
Katinaathmudanu Nenu
Bhoori Shudhdhuda Veevu
Paapi Nenu
Saara Bhaagyuda Veevu
Jagathilo Naakanna
Daaridrude Ledu Tharachi Chooda
Saara Sadgunamula
Sampannudavu Neevu
Ghora Durguna Sam-Chaari Nenu
Ye Reethi Sthuthiyinthu
Ne Reethi Sevinthu
Nera Mennaka Prova Nera Nammithi
Anni Kaalambula
Nunna Yehovaa Ni
Nennadarambayo Kanna Thandri
Vanne Kekkina Moksha
Vaasaali Sannuthu
Lunnathamai Yunda Munne Neeku
Anni Kaalambula
Nunna Yehovaa Ni
Nennadarambayo Kanna Thandri
Anni Kalambula Video Song
See Also:-
Tags:-
- Anni Kalambula Song Lyrics in Telugu
- Anni Kalambula Lyrics in English
- Anni Kalambula Lyrics in Telugu
- Anni Kalambula Lyrics
- Lyrics of Anni Kalambula
- Telugu Lyrics of Anni Kalambula Song
- Anni Kalambula Song Lyrics
- Telugu Jesus Songs Lyrics Collection
- Watch Anni Kalambula Video Song on YouTube