Explore the lyrics of the Telugu Jesus song ‘Aanandamaananda (ఆనందమానంద)’ in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post. Feel the spiritual essence and let the lyrics take you on a serene journey of faith and melody.
Aanandamaananda Song Lyrics in Telugu
ఆనందమానంద మానందమే
ఆత్మాభిషేకము ఆనందమే (x2)
నా యేసు చేసిన వాగ్దానమే (x2)
నను నింపే ఆత్మతో ఆనందమే (x2)
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన (x2)
|| ఆనందమానంద ||
మేడగదిపై ఆ భక్తులు
పొందిన అభిషేక అనుభవమే (x2)
నాల్కలుగా అగ్ని దిగిరాగా (x2)
మైమరచి ప్రవచించె బహుభాషలు (x2)
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన (x2)
|| ఆనందమానంద ||
దీనాత్ములైన ఆ అన్యులు
భక్త కొర్నేలి గృహమందు సమకూడగ (x2)
పేతురు వాక్యము ప్రకటింపగా (x2)
దిగివచ్చె ప్రభు ఆత్మ అభిషేకమే (x2)
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన (x2)
|| ఆనందమానంద ||
Aanandamaananda Song Lyrics in English
Updated Soon
Aanandamaananda Video Song
See Also:-
Tags:-
- Anandamaananda Aanandame Song Lyrics in Telugu
- Aanandamaananda Lyrics in English
- Aanandamaananda Lyrics in Telugu
- Aanandamaananda Lyrics
- Lyrics of Aanandamaananda
- Telugu Lyrics of Aanandamaananda
- Anandhamaanandha Lyrics
- Telugu Jesus Songs Lyrics Collection
- Watch Aanandamaananda Video Song on YouTube