Explore the lyrics of the Telugu Jesus song ‘Idiye Samayambu Randi (ఇదియే సమయంబు రండి)’ in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post. Feel the spiritual essence and let the lyrics take you on a serene journey of faith and melody.
Idiye Samayambu Randi Song Lyrics in Telugu
ఇదియే సమయంబు రండి
యేసుని జేరండి
ఇక సమయము లేదండి
రండి రక్షణ పొందండి (x2)
పాపులనందరిని
తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా
తన ప్రాణము నిచ్చెనుగా (x2)
మరణపు ముల్లును విరిచి
విజయము నిచ్చెనుగా (x2)
ఇక సమయము లేదండి
రండి రక్షణ పొందండి
రాజులకు రాజైన యేసు
రానై యున్నాడు
గురుతులు జరిగెనుగా
మీరు సరిగా చూడండి (x2)
తరుణముండగానే మీరు
తయ్యారవ్వండి (x2)
ఇక సమయము లేదండి
రండి రక్షణ పొందండి
బుద్ది లేని కన్యకవలె
మొద్దులుగానుంటే
సిద్దెలలో నూనె పోసి
సిద్ధపడకపోతే (x2)
తలుపులు తట్టినను మీకు
తెరువడు సుమ్మండి (x2)
ఇక సమయము లేదండి
రండి రక్షణ పొందండి
వెలుపటనుంటేను మీరు
వేదన నొందెదరు
తలుపులు తట్టినను
మీకు తెరువడు సుమ్మండీ (x2)
మిమ్మును ఎరుగను
మీరెవరో పోమ్మనును (x2)
ఇక సమయము లేదండి
రండి రక్షణ పొందండి
సందియ పడకండి
మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా
మీరు సరిగా చూడండి (x2)
మరణ దినమూ మన
మెరుగము సుమ్మండీ (x2)
ఇక సమయము లేదండి
రండి రక్షణ పొందండి
జాలము చేయకను
మీరు హేళన చేయకను
కులము స్థలమనుచూ
మీరు కాలము గడువకనూ (x2)
తరుణముండగానే మీరు
త్వరపడి రారండి (x2)
|| ఇదియే సమయంబు రండి ||
Idiye Samayambu Randi Song Lyrics in English
Idiye Samayambu Randi
Yesuni Jerandi
Ika Samayamu Ledandi
Randi Rakshana Pondandi (x2)
Paapulanandarini
Thana Daapuna Cherchutakai
Praanamu Daanamugaa
Thana Praanamu Nichchenuga (x2)
Maranapu Mullunu Virichi
Vijayamu Nichchenugaa (x2)
Ika Samayamu Ledandi
Randi Rakshana Pondandi
Raajula Raajaina Yesu
Raanai Yunnadu
Guruthulu Jarigenugaa
Meeru Sarigaa Choodandi (x2)
Tharunamundagaane Meeru
Thayyaaravvandi (x2)
Ika Samayamu Ledandi
Randi Rakshana Pondandi
Budhdhi Leni Kanyakavale
Moddulugaanunte
Siddelalo Noone Posi
Sidhdhapadakapothe (x2)
Thalupulu Thattinanu
Meeku Theruvadu Summandi (x2)
Ika Samayamu Ledandi
Randi Rakshana Pondandi
Velupatanuntenu Meeru
Vedana Nondedaru
Thalupulu Thattinanu
Meeku Theruvadu Summandee (x2)
Mimmunu Eruganu
Meerevaro Pommanunu (x2)
Ika Samayamu Ledandi
Randi Rakshana Pondandi
Sandiya Padikandi
Meeru Saakulu Cheppakanu
Guruthulu Jarigenugaa
Meeru Sarigaa Choodandi (x2)
Marana Dinamoo Mana
Merugamu Summandee (x2)
Ika Samayamu Ledandi
Randi Rakshana Pondandi
Jaalamu Cheyakanu
Meeru Helana Cheyakanu
Kulamu Sthalamanuchoo
Meeru Kaalamu Gaduvakanoo (x2)
Tharunamundagaane Meeru
Thvarapadi Raarandi (x2)
|| Idiye Samayambu Randi ||
Idiye Samayambu Randi Video Song
See Also:-
Tags:-
- Idhiye Samayambu Randi Song Lyrics in Telugu
- Idiye Samayambu Randi Lyrics in English
- Idiye Samayambu Randi Lyrics in Telugu
- Idiye Samayambu Randi Lyrics
- Lyrics of Idhiye Samayambu Randi
- Telugu Lyrics of Idhiye Samayambu Randi Song
- Idiye Samayambu Randi Song
- Telugu Jesus Songs Lyrics Collection
- Watch Idiye Samayambu Randi Video Song on YouTube