Explore the lyrics of the Telugu Jesus song ‘Anni Kalambulalo (అన్ని కాలంబులలో)’ in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post. Feel the spiritual essence and let the lyrics take you on a serene journey of faith and melody.
Anni Kalambulalo Song Lyrics in Telugu
అన్ని కాలంబులలో ఉన్న మా దేవుడవు
తండ్రి కుమార శుద్ధాత్మ దేవా (x2)
దర్శించుమయా వర్షించుమాపై
ఫలభరితులుగా చేయుమయా
తొలకరి వర్షం కడవరి వర్షం
పంటను విస్తారం చేయుమయ (x2)
సంవత్సరములు జరుగుచుండగా
నూతనపరచు నీ కార్యములన్
పరిశుద్ధాత్మతో మము వెలిగించి
శక్తిమంతులుగ చేయుమయా (x2)
|| దర్శించుమయా ||
జీవవాక్యముతో మము బ్రతికించి
సత్యముతో స్వాతంత్రులుజేయుము
సజీవ సాక్ష్యులై సర్వలోకముకు
రాయబారులుగా జీవించెదం (x2)
|| దర్శించుమయా ||
వెనుకవిమరచి ముందున్న వాటికై
క్రీస్తు యేసు నందు దేవుని
ఉన్నత బహుమానముకొరకై
గురియొద్దకే పరుగెత్తెదము
|| దర్శించుమయా ||
Anni Kalambulalo Song Lyrics in English
Updated Soon
Anni Kalambulalo Video Song
See Also:-
Tags:-
- Anni Kalambulalo Song in Telugu
- Anni Kalambulalo Lyrics in English
- Anni Kalambulalo Lyrics in Telugu
- Anni Kalambulalo Lyrics
- Lyrics of Anni Kalambulalo
- Telugu Lyrics of Anni Kaalambulalo
- Anni Kalambulalo Song Lyric
- Telugu Jesus Songs Lyrics Collection
- Watch Anni Kalambulalo Video Song on YouTube