Uthakamupai Thalupu Thirugu Reethiga Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Uthakamupai Thalupu Thirugu Reethiga (ఉతకముపై తలుపు తిరుగు రీతిగా)’ in both Telugu and English. Let the Uthakamupai Thalupu Thirugu Reethiga lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Uthakamupai Thalupu Thirugu Reethiga Song Lyrics in Telugu


ఉతకముపై తలుపు తిరుగు రీతిగా
తన పడక మీద సోమరి తిరుగాడును
గానుగ చుట్టూ ఎద్దు తిరుగు రీతిగా
సోమరి చుట్టూ లేమిటి తిరుగాడును

సోమరీ సోమరీ మేలుకో
వేకువనే లేచి ప్రార్ధించుకో (x2)
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో
ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో (x2)
|| ఉతకముపై తలుపు ||

చిన్న జీవులు చీమలు చూడు
వాటికి ఏలిక లేనే లేదు (x2)
అయినను క్రమముగా తిరుగును
వేసవిలో ఆహారము కూర్చును (x2)
|| సోమరీ సోమరీ మేలుకో ||

చిన్న కుందేళ్ళను చూడు
ఏ మాత్రము బలము లేని జీవులు (x2)
వేటు సందులలో జీవించును
బంధకములు లేనివై తిరుగును (x2)
|| సోమరీ సోమరీ మేలుకో ||

చిన్న జీవులు మిడతలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా (x2)
పంక్తులుగా తీరి సాగి పోవును
జ్ఞానము గల వానిగ పేరొందును (x2)
|| సోమరీ సోమరీ మేలుకో ||

తెల్లవారుచుండగనే పక్షులు
కిలకిలమని ప్రభువును స్తుతియించును (x2)
బ్రతుకు తెరువు కోసమై తిరుగును
ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును (x2)
|| సోమరీ సోమరీ మేలుకో ||

ఓ మానవుడా నీ మనసును మార్చుకో
ఎందుకో నీ పయనము తెలుసుకో (x2)
ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు
అంతమొచ్చు కాలమొక్కటున్నది (x2)
|| సోమరీ సోమరీ మేలుకో ||

Uthakamupai Thalupu Thirugu Reethiga Lyrics in English


Uthakamupai Thalupu
Thirugu Reethiga
Thana Padaka Meeda
Somari Thirigaadunu
Gaanuga Chuttu
Eddu Thirugu Reethigaa
Somari Chuttu Lemiti Thirugunu

Somaree Somaree Meluko
Vekuvane Lechi Prardhinchuko (x2)
Gnaanamutho Nee Brathukunu
Maarchuko
Prabhu Yesuni Nee Madilo
Cherchuko (x2)
|| Uthakamupai ||

Chinna Jeevulu Cheemalu Choodu
Vaatiki Elika Lene Ledu (x2)
Ainanu Kramamugaa Thirugunu
Vesavilo Aahaaramu Koorchunu (x2)
|| Somaree Somaree ||

Chinna Kundellanu Choodu
Ye Matramu Balamuleni Jeevulu (x2)
Vetu Sandulalo Jeevinchunu
Bandhakamulu Lenivai
Thirugunu (x2)
|| Somaree Somaree ||

Chinna Jeevulu Midathalu Choodu
Vaatiki Nyaaydhipathi Ledugaa (2)
Pankthulugaa Theeri Saagi Povunu
Gnanamu Gala Vaniga Perondunu (x2)
|| Somaree Somaree ||

Thellavaruchundagane Pakshulu
Kilakilamani Prabuvuni
Sthuthiyinchunu (x2)
Bratuku Teruvu Kosamai Thirugunu
Proddugooku Velalo
Goodu Cherunu (x2)
|| Somaree Somaree ||

O Maanavudaa
Nee Manasunu Maarchuko
Enduko Nee Payanamu Telusuko (x2)
Prabhu Raakada Eppudo
Adi Theliyadu
Antamochu Kalamokkatunnadi (x2)
|| Somaree Somaree ||

Uthakamupai Thalupu Thirugu Reethiga Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top