Upavasa Prardhanalo Song Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Upavasa Prardhanalo (ఉపవాస ప్రార్ధనలో)’ in both Telugu and English. Let the Upavasa Prardhanalo song lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Upavasa Prardhanalo Song Lyrics in Telugu


ఉపవాస ప్రార్ధనలో
నీతో సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్ధనతో
నిను నేను వెదికెదనయ్యా

నా ఉపవాస ప్రార్ధనలో
నీతో సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్ధనతో
నిను నేను వెదికెదనయ్యా
నాపాప క్రియలన్నియు
నేవిడిచిపెట్టెదనయ్యా
నా దొషములు మన్నించి
నన్ను పరిశుద్దునిగా మర్చయ్యా
నా అహము పోవాలయ్య
నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా
నా స్వయము చావాలయ్యా
నీవు నాలో బ్రతకాలయ్యా
|| నా ఉపవాస ప్రార్ధనలో ||

మోషే ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
నీ ధర్మశాస్రమును అందించినావు (x2)
నేను ఉపవాసముండి
ప్రార్ధించుచుండగా (x2)
నా యడల నీ చిత్తము
తెలియజేయుము
తెలియజేయుము
|| నా ఉపవాస ప్రార్ధనలో ||

దానియేలు ఉపవాసముండి
ప్రార్ధించినప్పుడు
రాబోయే సంగతులను
చూపించినావు (x2)
నేను ఉపవాసముండి
ప్రార్ధించుచుండగా (x2)
నూతన దర్శనము
నాకు దయచేయుము
నాకు దయచేయుము
|| నా ఉపవాస ప్రార్ధనలో ||

నెహెమ్యా ఉపవాసముండి
ప్రార్ధించినప్పుడు
పడినా ప్రాకారములు
నీవు కట్టినావు (x2)
నేను ఉపవాసముండి
ప్రార్ధించుచుండగా (x2)
పాడైన నాబ్రతుకును
బాగుచేయుము
బాగుచేయుము
|| నా ఉపవాస ప్రార్ధనలో ||

నీవు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
అపవాధినే నీవు ఓడించినావు (x2)
నేను ఉపవాసముండి
ప్రార్ధించుచుండగా (x2)
శోదనపై జయమొందే
కృపను నాకియ్యుము
కృపను నాకియ్యుము
|| నా ఉపవాస ప్రార్ధనలో ||

ఎస్తేరు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు (x2)
నేను ఉపవాసముండి
ప్రార్ధించుచుండగా (x2)
నా దేశప్రజలను
నీవు రక్షించుము
నీవు రక్షించుము
|| నా ఉపవాస ప్రార్ధనలో ||

పౌలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
వేలాది సంఘములు స్థాపించినావు (x2)
నేను ఉపవాసముండి
ప్రార్ధించుచుండగా (x2)
నీ సంఘ స్థాపనకు
నన్ను వాడుము
నన్ను వాడుము
|| నా ఉపవాస ప్రార్ధనలో ||

యోవేలు ఉపవాసమని ప్రకటించినపుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు (x2)
మేము ఉపవాసముండి
ప్రార్ధించుచుండగా (x2)
కడవరి ఉజ్జీవము
మాపై కుమ్మరించుము
మాపై కుమ్మరించుము
|| నా ఉపవాస ప్రార్ధనలో ||

Upavasa Prardhanalo Song Lyrics in English


Upavasa Prardhanalo
Neetho Sahavaasam
Chesedhanayya
Naa Upavasa Prardhanatho
Ninu Nenu Vedhikedhanayya

Naa Upavasa Prardhanalo
Neetho Sahavaasam
Chesedhanayya
Naa Upavasa Prardhanatho
Ninu Nenu Vedhikedhanayya
Naa Paapa Kriyalanniyu
Ne Vidichipettedhanayyaa
Naa Dhoshamulu Manninchi
Nannu Parishudduniga Marchayya
Naa Ahamu Povaalayya
Naku Dheenathvamu Ivvayya
Yesayya Naa Swayamu Chavalayya
Neevu Naalo Brathakaalayya
|| Naa Upavasa Prardhanalo ||

Moshe Upavasamundi
Prardhinchinapudu
Nee Dharmasaasthramunu
Andhinchinavu (x2)
Nenu Upavasamundi
Prardhinchuchundaga (x2)
Naa Yedala Nee Chittamu
Theliyajeyumu
Theliyajeyumu
|| Naa Upavasa Prardhanalo ||

Dhaniyelu Upavasamundi
Prardhinchinapudu
Raboye Sangathulu
Choopinchinavu (x2)
Nenu Upavasamundi
Prardhinchuchundaga (x2)
Noothana Dharsanamu
Naaku Dhayacheyumu
Naaku Dhayacheyumu
|| Naa Upavasa Prardhanalo ||

Nehemya Upavasamundi
Prardhinchinapudu
Padina Prakaramulu
Neevu Kattinavu (x2)
Nenu Upavasamundi
Prardhinchuchundaga (x2)
Paadaina Naa Brathukunu
Baagucheyumu
Baagucheyumu
|| Naa Upavasa Prardhanalo ||

Neevu Upavasamundi
Prardhinchinapudu
Apavaadhine Neevu
Odinchinavu (x2)
Nenu Upavasamundi
Prardhinchuchundaga (x2)
Sodhanapai Jayamondhe
Krupanu Naakiyyumu
Krupanu Naakiyyumu
|| Naa Upavasa Prardhanalo ||

Yestheru Upavasamundi
Prardhinchinapudu
Nee Prajalaku
Kshemamu Icchinavu (x2)
Nenu Upavasamundi
Prardhinchuchundaga (x2)
Naa Dhesa Prajalanu
Neevu Rakshinchumu
Neevu Rakshinchumu
|| Naa Upavasa Prardhanalo ||

Paulu Upavasamundi
Prardhinchinapudu
Velaadhi Sanghamulu
Sthapinchinaavu (x2)
Nenu Upavasamundi
Prardhinchuchundaga (x2)
Nee Sanghasthapanaku
Nannu Vaadumu
Nannu Vaadumu
|| Naa Upavasa Prardhanalo ||

Yovelu Upavasamani
Prakatinchinapudu
Aa Dhesa Sthithigathulanu
Maarchinaavu (x2)
Memu Upavasamundi
Prardhinchuchundaga (x2)
Kadavari Ujjeevamu
Maapai Kummarinchumu
Maapai Kummarinchumu
|| Naa Upavasa Prardhanalo ||

Upavasa Prardhanalo Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top