Unnavadavu Ani Anuvadavu Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Unnavadavu Ani Anuvadavu (ఉన్నవాడవు అని అనువాడవు)’ in both Telugu and English. Let the Unnavadavu Ani Anuvadavu lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Unnavadavu Ani Anuvadavu Song Lyrics in Telugu


ఉన్నవాడవు అని అనువాడవు
తోడున్నవాడవు
మా ఇమ్మానుయేలువు (x4)

జక్కయ్యను మార్చిన
దేవుడవు నీవేనయ్య (x2)
లాజరును లేపిన
ఆశ్చర్యకరుడవయ్య (x2)
ఆహారము పంచిన
పోషకుడవు నీవేనయ్య (x4)
కాళ్ళను కడిగిన
సేవకుడవు నీవేనయ్య (x4)
నీవంటి దేవుడు లేకాన ఎవరయ్య (x4)
నీలాంటి వాడు లేనే లేడయ్య
|| ఉన్నవాడవు అని అనువాడవు ||

నీ ప్రజలను నడిపిన
నాయకుడవు నీవేనయ్య (x2)
శత్రువును గెలిచిన
బహు శూరుడవయ్య (x2)
సాతానును తొక్కిన
జయశీలుడు నీవేనయ్య (x4)
మరణము గెలిచిన
పునరుత్థానుడవయ్య (x4)
నీవంటి దేవుడు లేకాన ఎవరయ్య (x4)
నీలాంటి వాడు లేనే లేడయ్య

ఉన్నవాడవు అని అనువాడవు
తోడున్నవాడవు
మా ఇమ్మానుయేలువు (x4)

తోడున్నవాడవు
మా ఇమ్మానుయేలువు (x4)

Unnavadavu Ani Anuvadavu Lyrics in English


Unnavadavu Ani Anuvadavu
Thodunna Vadavu
Ma Emmanuyeluvu (x4)

Jakayyanu Marchina
Devudavu Neevenayya (x2)
Lazarunu Lepina
Ascharyakarudavayya (x2)
Aharamu Panchina
Poshakudavu Nevenayya (x4)
Kallanu Kadigina
Sevakudavu Nevenayya (x4)
Nevanti Devudu
Lokana Yevarayya (x4)
Neelanti Vaadu Leneledayya
|| Unnavadavu Ani Anuvadavu ||

Ne Prajalanu Nadpina
Nayakudavu Nevenaya (x2)
Shatruvunu Gelichina
Bahushurudavayya (x2)
Sathanunu Throkkina
Jayaseeludu Nevenaya (x4)
Maranamu Gelicha
Punarudhanudavayya (x4)
Nevanti Devudu
Lokana Yevarayya (x4)
Neelanti Vaadu Leneledayya

Unnavadavu Ani Anuvadavu
Thodunna Vadavu
Ma Emmanuyeluvu (x4)

Thodunna Vadavu
Ma Emmanuyeluvu (x4)

Unnavadavu Ani Anuvadavu Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top