Explore the lyrics of the Telugu Christian song ‘Unnapaatuna Vacchu Chunnanu (ఉన్నపాటున వచ్చు-చున్నాను)’ in both Telugu and English. Let the Unnapaatuna Vacchu Chunnanu lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.
Unnapaatuna Vacchu Chunnanu Song Lyrics in Telugu
ఉన్నపాటున వచ్చు-చున్నాను
నీ పాద సన్నిధి కో రక్షకా (x2)
ఎన్న శక్యము గాని పాపము
లన్ని మోపుగ వీపు పైబడి
యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాడను
నన్ను దయగను
|| ఉన్నపాటున వచ్చు ||
కారుణ్య నిధి యేసు
నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట (x2)
భూరి దయతో నన్ను నీ దరి-జేర రమ్మని
పిలుచుటయు నిష్కారణపు
నీ ప్రేమ యిది మరి
వేరే హేతువు లేదు నా యెడ
|| ఉన్నపాటున వచ్చు ||
మసి బొగ్గు వలె నా
మా-నస మెల్ల గప్పె
దో-ష సమూహములు మచ్చలై (x2)
అసిత మగు ప్రతి డాగు తుడువను
గసుటు గడిగి పవిత్ర పరపను
అసువు లిడు నీ రక్తమే యని
మాసల కిప్పుడు సిలువ నిదె గని
|| ఉన్నపాటున వచ్చు ||
వెలుపట బహు యుద్ధ
ములు లోపటను భయము
కలిగె నెమ్మది దొలాగెను (x2)
పలు విధములగు సందియంబుల
వలన పోరాటములచే నే
నలసి యిటునటు గొట్టబడి
దు-ర్బలుడనై గాయములతో నిదె
|| ఉన్నపాటున వచ్చు ||
కడు బీద వాడ నం-ధుడను
దౌర్భాగ్యుడను
చెడిపోయి పడియున్నాను (x2)
సుడివడిన నా మదికి స్వస్థత
చెడిన కనులకు దృష్టి భాగ్యము
బడయ వలసిన వన్ని నీ
చే-బడయుటకు నా యొడ యడా యిదె
|| ఉన్నపాటున వచ్చు ||
నీ వాగ్దత్తము నమ్మి
నీపై భారము పెట్టి
జీవ మార్గము గంటిని (x2)
కేవలంబగు ప్రేమ చేతను
నీవు నన్ను క్షమించి చేకొని
భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల
నిడుదువని యిదె
|| ఉన్నపాటున వచ్చు ||
దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ
తరమే వర్ణన చేయను (x2)
తెరవు కడ్డం బైన యన్నిటి
విరుగ గొట్టెను గాన నే నిపు
డరుదుగా నీ వాడ నవుటకు
మరి నిజము నీ వాడ నవుటకే
|| ఉన్నపాటున వచ్చు ||
Unnapaatuna Vacchu Chunnanu Lyrics in English
Unnapaatuna Vacchu
Chunnanu Nee Paada
Sannidhiko Rakshakaa (x2)
Yenna Shakyamu Gaani
Paapamu-lanni Mopuga
Veepu Paibadi
Yunna Vide Nadaleka
Thotrilu-chunnavaadanu
nannu Dayaganu
|| Unnapaatuna Vacchu ||
Kaarunya Nidhi Yesu
Naa Rakshakaa Nee
Sha-reera Rakthamu Chinduta (x2)
Bhoori Dayatho Nannu Nee Dari
Jera Rammani Piluchutayu
Ni-Shkaaranapu Nee Prema Yidi Mari
Vere Hethuvu Ledu Naa Yeda
|| Unnapaatuna Vacchu ||
Masi Boggu Vale Naa
Maa-nasa Mella Gappe
Do-sha Samuhamulu Machalai (x2)
Asitha Magu Prathi
Daagu Thuduvanu
Gasutu Gadigi Pavithra Parapanu
Asuvu Lidu Nee Rakthame Yani
Masala Kippudu Siluva Nide Gani
|| Unnapaatuna Vacchu ||
Velupata Bahu Yuddha
Mulu Lopatanu Bhayamu
Kalige Nemmadi Dolagenu (x2)
Palu Vidhamulagu Sandiyambula
Valana Poraatamulache Ne
Nalasi Yitunatu Gottabadi
Du-rbhaludanai Gaayamulatho Nide
|| Unnapaatuna Vacchu ||
Kadu Beeda Vaada Na-ndhudanu
Dourbhaagyudanu
Chedipoyi Padiyunnaanu (x2)
Sudivadina Na Madiki Swasthatha
Chedina Kanulaku
Drushti Bhaagyamu
Badaya Valasina Vanni
Nee Che-Badayutaku
Naa Yoda Yadaa Yide
|| Unnapaatuna Vacchu ||
Nee Vaagdhatthamu Nammi
Neepai Bhaaramu Petti
Jeeva Maargamu Gantini (x2)
Kevalambagu Prema Chethanu
Neevu Nannu Kshaminchi Chekoni
Bhaava Shuddhi Nonarchi
Santho-shaavasaramula
Nidudhuvani Yide
|| Unnapaatuna Vacchu ||
Darileni Yaananda-karamaina
Nee Prema
Tharame Varnana Cheyanu (x2)
Theravu Kadda Baina Yanniti
Viruga Gottenu Gaana Ne Nipu
Darudugaa Nee Vaada Navutaku
Mari Nijamu Nee Vaada Navutake
|| Unnapaatuna Vacchu ||
Unnapaatuna Vacchu Chunnanu Video Song
See Also:-
- Jesus Telugu Songs Collections
- Latest Telugu Movie Lyrics
- [this removed]
- Year Wise Telugu Lyrics
- Telugu Private Songs Lyrics
- Telugu Lyrics Home Page
- Watch Unnapaatuna Vacchu Chunnanu Video Song on YouTube