Ullasinchi Pata Pade Pavurama Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Ullasinchi Pata Pade Pavurama (ఉల్లసించి పాట పాడే పావురమా)’ in both Telugu and English. Let the Ullasinchi Pata Pade Pavurama lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Ullasinchi Pata Pade Pavurama Song Lyrics in Telugu


మృదు మధుర సుందర నారీ మణి
ఎద పవళించు నా ప్రాణేశ్వరి
ఒక్క చూపుతో నీ వాడనైతి
ఒక్క పిలుపుతో నీ వశమైతి
పావురమా నా పావురమా
నా నిర్మల హృదయమా నా పావురమా

ఉల్లసించి పాట పాడే పావురమా (x4)

ఓ పుష్పమా షారోను పుష్పమా
వాగ్ధాన దేశపు అభిషేక పద్మమా (x2)
లెబనోను పర్వత సౌందర్యమా (x2)
ఉల్లసించి పాట పాడే పావురమా (x2)
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా
|| ఓ పుష్పమా ||

పాలు తేనెలో పవలించి
పరిమళ వాసనలు విరజిమ్ము
జీవ జలాలలో విహరించి
జీవ ఫలాలను ఫలియించు (x2)
ఉల్లసించి పాట పాడే పావురమా (x2)
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా
|| ఓ పుష్పమా ||

జల్దరు వాసనలు శ్వాసించి
జగతికి జీవమును అందించు
సంధ్యా రాగము సంధించి
సుమధుర స్వరమును వినిపించు (x2)
ఉల్లసించి పాట పాడే పావురమా (x2)
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా
|| ఓ పుష్పమా ||

Ullasinchi Pata Pade Pavurama Lyrics in English


Mrudhu Madhura Sundara
Naari Mani
Edha Pavalinchu Na Praneshwari
Okka Chuputho Nee Vadanaithi
Okka Piluputho Nee Vashamaithi
Pavurama Naa Pavurama
Naa Nirmala Hrudayama
Naa Pavurama

Ullasinchi Pata Pade Pavurama (x4)

O Pushpama Sharonu Pushpama
Vagdhana Deshapu
Abhisheka Padmama (x2)
Lebanonu Parvata Saundaryama (x2)
Ullasinchi Pata Pade Pavurama (x2)
Na Pavurama Na Sharonu Pushpama
Na Pavurama Na Shalemu Padamama
|| O Pushpama ||

Paalu Thenelo Pavalinchi
Parimala Vasanalu Virajimmu
Jeeva Jalalalo Viharinchi
Jeeva Phalalanu Phaliyinchu (x2)
Ullasinchi Pata Pade Pavurama (x2)
Na Pavurama Na Sharonu Pushpama
Na Pavurama Na Shalemu Padamama
|| O Pushpama ||

Jaldaru Vasanalu Swashinchi
Jagathiki Jivamunu Andinchu
Sandhya Ragamu Sandhinchi
Sumadura Swaramunu Vinipinchu (x2)
Ullasinchi Pata Pade Pavurama (x2)
Na Pavurama Na Sharonu Pushpama
Na Pavurama Na Shalemu Padamama
|| O Pushpama ||

Ullasinchi Pata Pade Pavurama Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top