Ullasame Uthsahame Song Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Ullasame Uthsahame (ఉల్లాసమే ఉత్సాహమే)’ in both Telugu and English. Let the Ullasame Uthsahame song lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Ullasame Uthsahame Song Lyrics in Telugu


ఉల్లాసమే ఉత్సాహమే
ఉరికే వురిమే సంతోషమే
ఉరికే వురిమే సంతోషమే (x2)
ఉప్పొంగి అలరించే ఆనందమే
ఊరంతా క్రిస్మస్ సంబరమే
ఉప్పొంగి అలరించే ఆనందమే
ఊరంతా క్రిస్మస్ సంభ్రంభమే

హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (x2)

నేడు రక్షకుడు పుట్టెను చూడు
వీడి పరము భువికేగెను రేడు
చూడ ముచ్చటగా ప్రభువున్నాడు
తోడు నీడగా నెనరైనాడు
వాడవాడల వెలుగైనాడు
వాడబారని మహిమై నిలిచాడు
అడుగు అడుగునా స్తుతి స్తోత్రార్హుడు
ఆడిపాడగా వేడుకలైనాడు

పరిశుద్ధుడు ప్రియయేసుడు (x2)
పశువుల పాకలో పవళించెగా
పరుగిడి యేసుని చూడాలిగా (x2)

హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (x2)

నిందకు ప్రతిగా ఘనతనీయగా
నలిగిన వారికి నెమ్మదినీయగా
దీనజనులను ఆదరించగా
దుఃఖాక్రాంతులను ఓదార్చగా
శాపభారమును దీవెనలుగా
అంగలార్పును నాట్యంబుగా
కారు చీకటిలో కాంతినీయగా
నిత్యానందము కలుగజేయగా

అభిషిక్తుడు అద్వితీయుడు (x2)
ఆశ్చర్యకరుడు ఉదయించెగా
అనురాగముర్తిని దర్శించగా (x2)

హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (x2)
|| ఉల్లాసమే ఉత్సాహమే ||

Ullasame Uthsahame Song Lyrics in English


Ullasame Uthsahame
Urike Vurime Santhoshame
Urike Vurime Santhoshame (x2)
Uppongi Alarinche Aanandhame
Oorantha Christmas Sambarame
Uppongi Alarinche Aanandhame
Oorantha Christmas Sambrambame

Happy Happy Happy
Happy Happy Christmas
Merry Merry Merry
Merry Merry Christmas (x2)

Nedu Rakshakudu Puttenu Choodu
Veedi Paramu Bhuvikegenu Redu
Chooda Muchatagaa
Prabhuvunnaadu
Thodu Needagaa Nenarainaadu
Vadavadala Velugainaadu
Vaadabaarani Mahimai Nilichaadu
Adugu Adugunaa
Sthuthi Sthothraarhudu
Aadipaadagaa Vedukalainaadu

Parishuddhudu Priya Yesudu (x2)
Pasuvula Paakalo Pavalinchega
Parugidi Yesuni Choodaaliga (x2)
|| Happy Happy ||

Nindhaku Prathiga Ghanathaneeyaga
Naligina Vaariki Nemmadhi Neeyaga
Dheena Janulanu Aadharinchaga
Dukkaakraanthulanu Odhaarchaga
Shaapa Bhaaramunu Dheevenaluga
Angalaarpunu Naatyambuga
Kaaru Cheekatilo Kaanthineeyaga
Nithyaanandhamu Kalugajeyaga

Abhishikthudu Adhwitheeyudu (x2)
Aascharyakarudu Udhayinchega
Anuraagamurthini Darshinchaga (x2)

Happy Happy Happy
Happy Happy Christmas
Merry Merry Merry
Merry Merry Christmas (x2)
|| Ullasame Uthsahame ||

Ullasame Uthsahame Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top