Explore the lyrics of the Telugu Christian song ‘Oohaku Andani Prema (ఊహకు అందని ప్రేమ)’ in both Telugu and English. Let the Oohaku Andani Prema lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.
Oohaku Andani Prema Song Lyrics in Telugu
ఊహకు అందని ప్రేమ
నా యేసు ప్రేమా
వెలకు అందని ప్రేమ
నా యేసు ప్రేమా
తరాలెన్ని మారినా
యుగాలెన్ని గడచినా
జగాన మారనిది యేసు ప్రేమా (x2)
ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా
ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమా (x2)
|| ఊహకు అందని ప్రేమ ||
మనిషికి మనిషి ప్రేమించుటకు
స్వార్థం మూల కారణం
దేవా నీవు ప్రేమించుటకు
నీ కృపే కారణం (x2)
మనుషులు మారినా
మమతలు మారినా
బంధాలు వీగినా
యేసు ప్రేమా మారదు (x2)
ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా
ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమా
|| ఊహకు అందని ప్రేమ ||
జీవితమంతా పోరాటం
ఏదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమను వెతకటం
దొరకకపోతే సంకటం (x2)
మనుషుల ప్రేమ కొంచం
ప్రేమకు కూడా లంచం
యేసు ప్రేమ శాశ్వతం
జీవితానికే సార్థకం (x2)
ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా
ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమా
|| ఊహకు అందని ప్రేమ ||
Oohaku Andani Prema Lyrics in English
Oohaku Andani Prema
Naa Yesu Premaa
Velaku Andhani Prema
Naa Yesu Premaa
Tharaalenni Maarinaa
Yugaalenni Gadachinaa
Jagaanaa Maaranidhi
Yesu Premaa (x2)
Prema Prema Naa Yesu Prema
Prema Prema Naa Thandri Prema (x2)
|| Oohaku Andani Prema ||
Manishini Manishi Preminchutaku
Swartham Moola Kaaranam
Deva Neevu Preminchutaku
Nee Krupaye Kaaranam (x2)
Manushulu Maarinaa
Mamathalu Maarinaa
Bandhaalu Veeginaa
Yesu Prema Maaradhu (x2)
Prema Prema Naa Yesu Prema
Prema Prema Naa Thandri Prema
|| Oohaku Andani Prema ||
Jeevithamantha Poraatam
Edho Teliyani Aaraatam
Nithyam Premanu Vethakatam
Dorakakapothe Sankatam (x2)
Manushula Prema Koncham
Premaku Kuda Lancham
Yesu Prema Shashwatham
Jeevithanike Saarthakam (x2)
Prema Prema Naa Yesu Prema
Prema Prema Naa Thandri Prema
|| Oohaku Andani Prema ||