Nalla Nagulamma Song Lyrics in Telugu

 Explore the Nalla Nagulamma song lyrics in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post.

Song Nalla Nagulamma
(నల్ల నాగులమ్మ)
Cast Suman Shivani, Ganesh
Music Director Praveen Kaithoju
Lyrics Thallapally Suresh Goud
Singer Akunuri Devaiah & Singer Lavanya
Song Release Date 11 June 2021
Category Telugu Private Song

Telugu
English

Nalla Nagulamma DJ Folk Song Lyrics in Telugu


ఓయ్ నాగులమ్మో హొయ్
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నీ ఇంటి ముందర బాయి
అరె బాయి మీద గిలక
ఇంటి ముందర బాయి
అరె బాయి మీద గిలక

గిర్కోలే గిర్కోలే
గిర్కోలే తిరిగి రావమ్మో
నల్లా నాగులమ్మ
గిర్కోలే తిరిగి రావమ్మో
నల్లా నాగులమ్మ

మా ఇంటి పక్కన గల్లీ
ఆ గల్లీ సుట్టూ మంది
మా ఇంటి పక్కన గల్లీ
ఆ గల్లీ సుట్టూ మంది

నలుగురిలో నలుగురిలో
నలుగురిలో నన్ను పిలువకురో
అందాల బావయ్య
నవ్వుల పాలు జెయ్యకురో
ముద్దుల బావయ్య

నాగులమ్మో హొయ్
నాగులమ్మో నాగులమ్మో
నల్లా నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మో
నల్లా నాగులమ్మ

హె రంగు సీరా కట్టి
అరె నెత్తిన మల్లెలు వెట్టి
హె రంగు సీరా కట్టి
అరె నెత్తిన మల్లెలు వెట్టి
అరె యాడికి పిల్ల యాడికి
అరె యాడికి బయలుదేరినవే
నల్లా నాగులమ్మ
నేను వట్టిగనే పడ్డానే నల్లా నాగులమ్మ

మన మీదే అందరి కన్ను
ఆ కన్నులు మీద మన్ను
మన మీదే అందరి కన్ను
ఆ కన్నులు మీద మన్ను
నీతోటి నీతోటి
నీతోటి ఎట్టా రావాలే అందాల బావయ్య
నా సుట్టూ అట్టా తిరుగకురా
ముద్దుల బావయ్య

నాగులమ్మో హొయ్
నాగులమ్మో నాగులమ్మో
నల్లా నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మో
పిల్లా నాగులమ్మ

మన ఊరి అవతల గట్టు
ఆ గట్టూ మధ్యన చెట్టు
మన ఊరి అవతల గట్టు
ఆ గట్టూ మధ్యన చెట్టు
గా చెట్టు గా చెట్టు
గా చెట్టు కిందికి రావమ్మో నల్లా నాగులమ్మ
నీ కోసం ఎదిరి సూత్తినో పిల్లా నాగులమ్మ

ఏ చెట్టు కిందికి రాను
మా గడప దాటి పోను
ఏ చెట్టు కిందికి రాను
మా గడప దాటి పోను
ఒంటరిగా ఒంటరిగా
ఒంటరిగా నన్ను వదిలెయ్ రో
అందాల బావయ్య
వెతుకుకుంటా నువు తిరుగకురో
ముద్దుల బావయ్య

నాగులమ్మో పిల్లా
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మో పిల్లా నాగులమ్మ

పిల్లా అందమైన మాట
నా మాటల చెరుకు తోట
అందమైన మాట
నా మాటల చెరుకు తోట
తోటల్లో తోటల్లో
తోటల్లో కలుసుకుందామె నల్లా నాగులమ్మ
నా మీద ప్రేమ లేదాయె పిల్లా నాగులమ్మ

పెళ్లిగాని రాని చేసుకుంటనే రాని
పెళ్లిగాని రాని చేసుకుంటనే రాని
పెళ్లైతే పెళ్లైతే
పెళ్లైతే నన్ను జేసుకో అందాల బావయ్య
నీతో ఏడికైనా వస్తారా ముద్దుల బావయ్య
నీతో ఏడికైనా వస్తారా అందాల బావయ్య
నీతో ఏడికైనా వస్తారా ముద్దుల బావయ్య

Nalla Nagulamma DJ Folk Song Lyrics in English


Updated Soon

Nalla Nagulamma DJ Folk Song Video




Nalla Nagulamma Description :

  Delve into the mesmerizing lyrics of the Telugu DJ Folk song ‘Nalla Nagulamma,’ starring Suman Shivani, Ganesh. music composed by Praveen Kaithoju, lyrics penned by Thallapally Suresh Goud, and sung by Akunuri Devaiah & Singer Lavanya, the song was released on YouTube on June 11, 2021.

  Explore the mesmerizing “Nalla Nagulamma” DJ song lyrics on soulalyrics.com. Immerse yourself in the poetic narrative, where words blend seamlessly with melody, offering a journey through love and emotion. Join us in savoring the magic of Telugu music at its finest and celebrating the rich cultural heritage of Telugu music as we present the lyrics of “Nalla Nagulamma”.



Nalla Nagulamma Lyrics – FAQs:

Who are the singers of Nalla Nagulamma song?

 Suman Shivani, Ganesh are the singers of the song ‘Nalla Nagulamma’.


Who wrote the lyrics of the song Nalla Nagulamma?

 The lyrics of the song Nalla Nagulamma were written by Thallapally Suresh Goud.


Who is the music director of the song ‘Nalla Nagulamma’?

 Nalla Nagulamma song music director is Praveen Kaithoju.


What language is Nalla Nagulamma song in?

 Nalla Nagulamma is in Telugu language.


When was Nalla Nagulamma song released?

 Nalla Nagulamma song was released on YouTube on June 11, 2021.


Who starred in Nalla Nagulamma song?

 The actors featured in the song ‘Nalla Nagulamma’ are Suman Shivani and Ganesh.


Who is the choreographer of Nalla Nagulamma song?

 Shekar Virus was the choreographer of Nalla Nagulamma song.


How can I watch Nalla Nagulamma video song?

 Watch the official video of ‘Nalla Nagulamma’ on YouTube by clicking here.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top