Iyyala Intla Repu Mantla Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Iyyala Intla Repu Mantla (ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల)’ in both Telugu and English. Let the Iyyala Intla Repu Mantla lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Iyyala Intla Repu Mantla Song Lyrics in Telugu


ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (x2)
ఏది నీది కాదే
యేసయ్య నీకు తోడే (x2)
|| ఇయ్యాల ఇంట్ల ||

నువ్వు తొడిగే చెప్పులకు
గ్యారెంటి ఉంది
జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (x2)
గుండు సూదికి గ్యారెంటి ఉంది
నీ గుండెకు గ్యారెంటి లేదే (x2)
|| ఇయ్యాల ఇంట్ల ||

ఎం ఏ చదువులు చదివే అన్న
బి ఏ చదువులు చదివే అన్న (x2)
ఎం ఏ చదువులు ఏటి పాలురా
బి ఏ చదువులు బీటి పాలురా (x2)
|| ఇయ్యాల ఇంట్ల ||

మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా
అందం చందం ఎంత ఉన్నా (x2)
యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా
ఎన్ని ఉన్నా అన్ని సున్నా (x2)
|| ఇయ్యాల ఇంట్ల ||

సబ్సే బడా రూపాయంటావు
రూపాయీ అన్నిస్తదంటావు (x2)
రూపాయీ పరలోకమివ్వదు
రూపాయీ సంతోషమివ్వదు (x2)
|| ఇయ్యాల ఇంట్ల ||

Iyyala Intla Repu Mantla Lyrics in English


Iyyala Intla Repu Mantla (x2)
Edi Needi Kaade
Yesayya Neeku Thode (x2)
|| Iyyala Intla ||

Nuvvu Thodige Cheppulaku
Guarantee Undi
Jebila Pennuku Guarantee Undi (x2)
Gundu Soodiki Guarantee Undi
Nee Gundeku Guarantee Lede (x2)
|| Iyyala Intla ||

MA Chaduvulu Chadive Anna
BA Chaduvulu Chadive Anna (x2)
MA Chaduvulu Yeti Paaluraa
BA Chaduvulu Beeti Paaluraa (x2)
|| Iyyala Intla ||

Medalu Middhelu Enni Unnaa
Andam Chandam Entha Unnaa (x2)
Yesayya Lenidi Enni Unnaa
Enni Unnaa Anni Sunnaa (x2)
|| Iyyala Intla ||

Sabse Badaa Roopaayantavu
Roopaaye Annisthadantaavu (x2)
Roopaaye Paralokamivvadu
Roopaaye Santhoshamivvadu (x2)
|| Iyyala Intla ||

Iyyala Intla Repu Mantla Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top