Israyelu Sainyamulaku Song Lyrics – ఇశ్రాయేలు సైన్యములకు

 Explore the lyrics of the Telugu Jesus song ‘Israyelu Sainyamulaku (ఇశ్రాయేలు సైన్యములకు)’ in both Telugu and English. Get ready to sing along with the detailed song lyrics provided in this post. Feel the spiritual essence and let the lyrics take you on a serene journey of faith and melody.

Telugu
English

Israyelu Sainyamulaku Song Lyrics in Telugu


ఇశ్రాయేలు సైన్యములకు
ముందు నడచిన దైవమా (x2)
నేడు మాతో కూడా నుండి
మమ్ము నడిపించుమా (x2)

సొలొమోను దేవాలయంలలో
నీదు మేఘము రాగానే (x2)
యాజకులు నీ తేజో మహిమకు
నిలువలేకపోయిరి (x2)
|| ఇశ్రాయేలు సైన్యములకు ||

పూర్వము ప్రవక్తలతో
నరుల రక్షణ ప్రకటించి (x2)
నన్ను వెదికిన వారికి నే
దొరికితి నంటివి (x2)
|| ఇశ్రాయేలు సైన్యములకు ||

నరులయందు నీదు ప్రేమ
క్రీస్తు ద్వారా బయలుపరచి (x2)
సిలువ రక్తము చేత మమ్ము
రక్షించి యుంటివి (x2)
|| ఇశ్రాయేలు సైన్యములకు ||

ఆది యాపొస్తలులపై
నీ యాత్మ వర్షము క్రుమ్మరించి (x2)
నట్లు మాపై క్రుమ్మరించి
మమ్ము నడిపించుము (x2)
|| ఇశ్రాయేలు సైన్యములకు ||

Israyelu Sainyamulaku Song Lyrics in English


Israyelu Sainyamulaku
Mundu Nadachina Daivama (x2)
Nedu Maatho Kooda Nundi
Mammu Nadipinchumaa (x2)

Solomonu Devaalayamlulo
Needu Meghamu Raagane (x2)
Yaajakulu Nee Thejo Mahimaku
Niluvalekapoyiri (x2)
|| Israyelu Sainyamulaku ||

Poorvamu Pravakthalatho
Narula Rakshana Prakatinchi (x2)
Nannu Vedikina Vaariki
Ne Dorikithi Nantivi (x2)
|| Israyelu Sainyamulaku ||

Narulayandu Needu Prema
Kreesthu Dwara Bayaluparachi (x2)
Siluva Rakthamu Chetha Mammu
Rakshinchi Yuntivi (x2)
|| Israyelu Sainyamulaku ||

Aadi Yaposthalulapai
Nee Yaathma Varshamu
Krummarinchi (x2)
Natlu Maapai Krummarinchi
Mammu Nadipinchumu (x2)
|| Israyelu Sainyamulaku ||

Israyelu Sainyamulaku Video Song






Tags:-

  • Israyelu Sainyamulaku Song Lyrics in Telugu
  • Israyelu Sainyamulaku Lyrics in English
  • Israyelu Sainyamulaku Lyrics in Telugu
  • Israyelu Sainyamulaku Lyrics
  • Lyrics of Israyelu Sainyamulaku
  • Telugu Lyrics of Israyelu Sainyamulaku
  • Israyelu Sainyamulaku Lyric
  • Telugu Jesus Songs Lyrics Collection
  • Watch Israyelu Sainyamulaku Video Song on YouTube

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top