Israyelu Deva Nirantharam Stotrarhuda Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Israyelu Deva Nirantharam Stotrarhuda (ఇశ్రాయేలు దేవా నిరంతరము స్తోత్రారుడా)’ in both Telugu and English. Let the Israyelu Deva Nirantharam Stotrarhuda lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Israyelu Deva Nirantharam Stotrarhuda Song Lyrics in Telugu


ఇశ్రాయేలు దేవా
నిరంతరము స్తోత్రారుడా
నీ ప్రభావ నామమును
కొనియాడెదము ప్రభువా
నీ ప్రభావ నామమును
కొనియాడెదము ప్రభువా (x2)

భూమ్యాకాశము లందునున్న
సమస్తము నీవశమే (x2)
మహాత్యము పరాక్రమము
ప్రభావము నీవే (x2)
ప్రభావము నీవే
|| ఇశ్రాయేలు దేవా ||

రాజ్యమునీదే ఘనతయు నీదే
తేజస్సును నీవే (x2)
అన్నిటిపైన అధిపతిగా
నీవే ఉంటివి దేవా (x2)
నీవే ఉంటివి దేవా
|| ఇశ్రాయేలు దేవా ||

ఐశ్వర్యము గొప్పతనములను
కలుగును నీ వలనే (x2)
బలమును నీ దానమే
ఏలువాడవు నీవే (x2)
ఏలువాడవు నీవే
|| ఇశ్రాయేలు దేవా ||

Israyelu Deva Nirantharam Stotrarhuda Lyrics in English


Israyelu Deva
Nirantharam Stotrarhuda
Nee Prabhaava Naamamunu
Koniyaadedamu Prabhuva
Nee Prabhaava Naamamunu
Koniyaadedamu Prabhuva (x2)

Bhoomyaakashamu Landununna
Samashtamu Neevashame (x2)
Mahaatayamu Paraakramamu
Prabhaavamu Neeve (x2)
Prabhaavamu Neeve
|| Israyelu Deva ||

Raajyamu Neede
Ghanatatayu Neeve
Tejassunu Neeve (x2)
Annitipaina Adhipatigaa
Neeve Untivi Deva (x2)
Neeve Untivi Deva
|| Israyelu Deva ||

Aishwaryamu Goppatanamulanu
Kalugunu Nee Valane (x2)
Balamunu Nee Daaname
Yeluvaadavu Neeve (x2)
Yeluvaadavu Neeve
|| Israyelu Deva ||

Israyelu Deva Nirantharam Stotrarhuda Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top