Explore the lyrics of the Telugu Christian song ‘Idigo Devuni Gorrepilla’ in both Telugu and English. Let the Idigo Devuni Gorrepilla lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.
Idigo Devuni Gorrepilla Song Lyrics in Telugu
ఇదిగో దేవుని గొర్రెపిల్లా
ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (x2)
అర్హుడవు అర్హుడవు
అర్హుడవు అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు యోగ్యుడవు
రక్తమిచ్చి రక్తమిచ్చి
ప్రాణమిచ్చి ప్రాణమిచ్చి
నీదు ప్రజలను కొనినావు
అర్హుడవు అర్హుడవు
అర్హుడవు అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు యోగ్యుడవు
మహిమయు మహిమయు
ఘనతయు ఘనతయు
నీకే చెల్లును ఎల్లప్పుడు
|| ఇదిగో దేవుని గొర్రెపిల్లా ||
పాపమునంతా పోగొట్టి
ప్రాచీన స్వభావము తొలగించి (x2)
సిలువ శక్తితోనే
నూతన జీవులుగా మార్చెను (x2)
|| అర్హుడవు అర్హుడవు ||
దేవుని ప్రేమ విస్తరింపగా
కృపావరములే దానముగా (x2)
యేసు క్రీస్తులోనే
నీతిమంతులుగా మార్చెను (x2)
|| అర్హుడవు అర్హుడవు ||
దీవునికి ఒక రాజ్యముగా
యాజకులనుగా జేసితివి (x2)
క్రీస్తుతో రాజ్యమేలగ
జయించు వారిగా మార్చెను (x2)
|| అర్హుడవు అర్హుడవు ||
Idigo Devuni Gorrepilla Song Lyrics in English
Idigo Devuni Gorrepilla
Ivegaa Maa Kruthagnatha
Sthuthulu (x2)
Arhudavu Arhudavu
Arhudavu Arhudavu
Gorrepillaa Neeve
Yogyudavu Yogyudavu
Rakthamichchi Rakthamichchi
Praanamichchi Praanamichchi
Needu Prajalanu Koninaavu
Arhudavu Arhudavu
Arhudavu Arhudavu
Gorrepillaa Neeve
Yogyudavu Yogyudavu
Mahimayu Mahimayu
Ghanathayu Ghanathayu
Neeke Chellunu Ellappudu
|| Idigo Devuni Gorrepilla ||
Paapamunantha Pogotti
Praacheena Swabhaavamu
Tholaginchi (x2)
Siluva Shakthithone
Nuthana Jeevuluga Marchenu (x2)
|| Arhudavu Arhudavu ||
Devuni Prema Vistharimpaga
Krupaa Varamule Daanamuga (x2)
Yesu Kreesthulone
Neethimanthuluga Marchenu (x2)
|| Arhudavu Arhudavu ||
Deevuniki Oka Raajyamugaa
Yaajakulanugaa Chesithivi (x2)
Kreesthutho Raajyamelaga
Jayinchu Vaaniga Marchenu (x2)
|| Arhudavu Arhudavu ||
Idigo Devuni Gorrepilla Video Song
See Also:-
- Jesus Telugu Songs Collections
- Latest Telugu Movie Lyrics
- [this removed]
- Year Wise Telugu Lyrics
- Telugu Private Songs Lyrics
- Telugu Lyrics Home Page
- Watch Idigo Devuni Gorrepilla Video Song on YouTube