Emmanuelu Deva Iha Paramulaku Raja Lyrics | Telugu Christian Song

 Explore the lyrics of the Telugu Christian song ‘Emmanuelu Deva Iha Paramulaku Raja (ఇమ్మానుయేలు దేవా ఇహపరములకు రాజా)’ in both Telugu and English. Let the Emmanuelu Deva Iha Paramulaku Raja lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.

Telugu
English

Emmanuelu Deva Iha Paramulaku Raja Song Lyrics in Telugu


ఇమ్మానుయేలు దేవా
ఇహపరములకు రాజా (x2)
సన్నుతించి కిర్తించేదము
సతతము నీ నామము(x2)
హల్లెలూయ అరాధ్యుడా
హల్లెలూయ స్తుతి పాత్రుడా
హల్లెలూయ అభిషక్తుడా
హల్లెలూయ అభివందనం (x2)
|| ఇమ్మానుయేలు దేవా ||

ఆదియందు వాక్యమై యున్నావు
ఆ వాక్యము నేనే అని చెప్పవు (x2)
మా వెలుగు మార్గం నీవే దేవా
నిత్య జీవము నీవేనయ్యా (x2)
|| హల్లెలూయ అరాధ్యుడా ||

రాజులకు రారాజు నీవేనయ్యా
జనులందరి జీవాదిపతి నీవే (x2)
మా యోగ క్షేమము నీవేనయ్యా
మా స్తుతి గానము నీకేనయ్యా (x2)
|| హల్లెలూయ అరాధ్యుడా ||

Emmanuelu Deva Iha Paramulaku Raja Lyrics in English


Emmanuelu Deva
Iha Paramulaku Raja (x2)
Sannuthinchi Keerthinchedhan
Saththamu Nee Naamamu (x2)

Hallelooya Araadhyudaa
Hallelooya Stuthi Paatrudaa
Hallelooya Abhisaktudaa
Hallelooya Abhivandanam
|| Emmanuelu Deva ||

Aadi Yandu Vaakyamai Unnavu
Aa Vakyamu Nenani Cheppavu (x2)
Ma Velugu Margamu Neeve Deva
Nithya Jeevamu Neevenayya (x2)
|| Hallelooya Araadhyudaa ||

Rajulaku Raraju Neevenayya
Janulandari Jeevadi
Pathivi Neeve (x2)
Maa Yogakshemamu Neevenayya
Ma Sthuthi Ghaanamu
Neekenayya (x2)
|| Hallelooya Araadhyudaa ||

Emmanuelu Deva Iha Paramulaku Raja Video Song






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top