Explore the lyrics of the Telugu Christian song ‘Aadharam Neeve Yesayya’ in both Telugu and English. Aadharam Neeve Yesayya lyrics will take you on a serene journey of faith and melody. Get ready to sing along with the detailed lyrics provided in this post and feel the spiritual essence.
Aadharam Neeve Yesayya Song Lyrics in Telugu
ఆధారం నీవే యేసయ్యా
ఆనందం నీవే మెస్సయ్యా (x2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నాకున్నది నీవే
నేనున్నది నీకే
ఆధారం నా ఆనందం
నా కభయం దేవా ప్రతి దినం (x2)
బంధువులే నన్ను బాధ పరచిన
ఆత్మీయులే నన్ను ఆధరించకపోయినా (x2)
కళ్ళల్లో కన్నీరు కదులుతూనే వున్న
హృదయంలో కలహాలు
కుదురులేక చేస్తున్న (x2)
|| ఆధారం నా ఆనందం ||
అశాంతి నాలో నిలువునా
అలుము కుంటున్నా
ఎవరున్నారు నీకని
హృదయం ప్రశ్నిస్తున్నా (x2)
భవిష్యత్తే నాలో భయమే రేపుతున్న
బరువైన హృదయంతో
నీకై బ్రతుకుతున్న (x2)
|| ఆధారం నా ఆనందం ||
Aadharam Neeve Yesayya Song Lyrics in English
Updated Soon
Aadharam Neeve Yesayya Video Song
See Also:-
- Jesus Telugu Songs Collections
- Latest Telugu Movie Lyrics
- [this removed]
- Year Wise Telugu Lyrics
- Telugu Private Songs Lyrics
- Telugu Lyrics Home Page
- Watch Aadharam Neeve Yesayya Video Song on YouTube